04/09/2026
ఆదివాసీ విద్యార్థుల విద్యా హక్కుల పరిరక్షణ కోసం యువత గళమెత్తింది.
విద్యా సంస్థల్లో ఆదివాసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి విద్యా హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ బాధ్యతలపై ఈ వీడియోలో మాట్లాడుతున్నాం.
ఆదివాసీ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వారి తరఫున ప్రశ్నిద్దాం — గళమెత్తుదాం.
జై ఆదివాసీ ✊🏽
జై జల్ • జంగల్ • జమీన్ 🌿
TribalRights AndhraPradesh NaraLokesh Education StudentRights