Vinay Reddy

Call Directions Contact the organization

Vinay Reddy Politician,Telangana state ,Indian National Congress -Armoor constituency Incharge. Chairman of infra Verified
(2)

_ఆత్మీయ  కుటుంబానికి *ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి* గారి చేతుల మీదుగా *PVR  భవన్ లో  2,00,000* *CMRF చెక్కు*  అందజేత...
08/10/2026

_ఆత్మీయ కుటుంబానికి *ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి* గారి చేతుల మీదుగా *PVR భవన్ లో 2,00,000* *CMRF చెక్కు* అందజేత....

*ఆర్మూర్ పట్టణ వాస్తవ్యులు గాయని రఘునాథ్* గారు ఇటీవలే అనారోగ్యం తో బాధపడుతూ హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్నారు ....

కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి* గారికి విన్నవించడంతో వారు స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF ద్వారా *2,00,000/- రెండు లక్షల రూపాయల CMRF చెక్కు ని స్వయానా బాధిత కుటుంబ సభ్యులకు *PVR భవన్ ఆర్మూర్ పట్టణం లో* అందజేసిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ *ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు*...

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు గారు,సర్పంచులు మహేష్ గారు భోజేందర్ గారు,కౌన్సిలర్ గొంగళి గారు కాంగ్రెస్ నాయకులు కొంతం మురళి గారు రవికాంత్ రెడ్డి గారు తుక్కన్న గారు ఏలియా రెడ్డి గారు తదితర కాంగ్రెస్ నాయకులు...

CMRF చెక్కు ఇప్పించిన *శ్రీ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి* గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఆత్మీయ కుటుంబ సభ్యులు._

*ఆర్మూర్ పట్టణంలో వెన్ను లింబాద్రి స్వామి గారి పుత్రిక నామకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వినయ్ కుమార్ రెడ్డి గారు......
08/10/2026

*ఆర్మూర్ పట్టణంలో వెన్ను లింబాద్రి స్వామి గారి పుత్రిక నామకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వినయ్ కుమార్ రెడ్డి గారు....*

ఆర్మూర్ పట్టణ వాస్తవ్యులు వెన్ను లింబాద్రి స్వామి దంపతుల గారి పుత్రిక నామకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని దీవించిన *ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు...*

వారితో పాటు పాల్గొన్న ఆర్మూర్ పట్టణ కౌన్సిలర్ నవీన్ గారు భూపేందర్ గారు శాల ప్రసాద్ గారు కాంగ్రెస్ నాయకులు పిసిసి మాజీ కార్యదర్శి ఖాoదేశ్ శ్రీనివాస్ గారు తదితర నాయకులు......

మాతృభూమి సేవలో నిరంతరం శ్రమిస్తున్న భారత వైమానిక దళ జవాన్ల నిస్వార్థ సేవకు మా శిరస్సు వంచి నమస్కారం. వారి అంకితభావం, ధైర...
08/10/2026

మాతృభూమి సేవలో నిరంతరం శ్రమిస్తున్న భారత వైమానిక దళ జవాన్ల నిస్వార్థ సేవకు మా శిరస్సు వంచి నమస్కారం. వారి అంకితభావం, ధైర్యం మనందరికీ స్ఫూర్తిదాయకం. #దేశభక్తి #స్ఫూర్తి #భారతశక్తి #వాయుసేనకువందనం

08/10/2026
Today's paper clips
08/10/2026

Today's paper clips

*ఏఐసీసీ మరియు పీసీసీ ఆదేశాల మేరకు.....**ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్...
07/10/2026

*ఏఐసీసీ మరియు పీసీసీ ఆదేశాల మేరకు.....*

*ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి గారితో కలిసి వారి అధ్యక్షతన ధర్నా నిర్వహించిన వినయ్ కుమార్ రెడ్డి గారు.....*

కేంద్ర ఎన్నికల సంఘము కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గారిని తక్షణమే రాజీనామా చేయాలని ఈరోజు నిజామాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద *డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి గారితో* కలిసి ధర్నా నిర్వహించి అనంతరం జ్ఞానేశ్ కుమార్ గారి దిష్టి బొమ్మ దహన కార్యక్రమం నిర్వహించి వారు తక్షణం వైద్యులగాలని నినాదాలు చేసిన *ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు....*

ఈ సందర్బంగా వారు మాట్లాడుతు కేంద్ర ఎన్నికల కమిషనర్ బీజేపీ ప్రభుత్వానికి తోత్తుగా వ్యవహారిస్తునరని,దేశంలో 13కోట్లకు పైగా ఓట్లనీ తొలగించారని, రాష్ట్రములో దాదాపు 90లక్షలు పైగా, జిల్లాలో అర్బన్లో దాదాపు 80వేలకు పైగా ఓట్లు తొలగించారని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహారిస్తూ ప్రజాస్వామ్యాన్ని అణిచివేసివిధంగా ఈ ఎన్నికల కమిషనర్ వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.మా పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు మరియు ప్రియాంక గాంధీ గారు కేంద్ర ప్రభుత్వానికి, సీఈసీకి వ్యతిరేకంగా కొట్లాడితే అరెస్టు చేయడం చాలా బాధాకరమన్నారు...

మున్ముందు గ్రామ స్థాయిలో ఇలాంటి ఆందోళనలు నిర్వహించడం జరుగుతుందన్నారు.కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేసేంత వరకు మున్ముందు ఏఐసీసీ మరియు పీసీసీ ఆదేశాల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ,సీపీయం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ , సీపీఐ ఏంఎల్ మాస్ లైన్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ , ఆర్ఎస్పి జిల్లా కార్యదర్శి రాములు , నగర మేయర్ ఉమారాణి ,కల్లుగీత కార్మిక చైర్మన్ శేఖర్ గౌడ్,నూడా చైర్మన్ కేశ వేణు , వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ , మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి , ఆకుల లలిత ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ , ఆర్మూర్ నియోజకవర్గ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు గ్రామాల అధ్యక్షులు బ్లాక్ అద్యక్షులు ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ పట్టణ కౌన్సిలర్లు,మహిళ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

*నిజామాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్య సలహాదారు వారిని మర్యాదపూర్వకంగా కలిసిన వినయ్ కుమార్ రెడ్డి గారు......**బోధన్ ఎమ్మెల్...
07/10/2026

*నిజామాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్య సలహాదారు వారిని మర్యాదపూర్వకంగా కలిసిన వినయ్ కుమార్ రెడ్డి గారు......*

*బోధన్ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ముఖ్య సలహాదారు శ్రీ పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గారిని* మర్యాదపూర్వకంగా కలిసి ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి పనులకై వినతి పత్రం ఇచ్చి విన్నవించిన *ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు...*

వారితో పాటు పాల్గొన్న ఆరుగురు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ పట్టణ కౌన్సిలర్లు మరియు ఇతర ముఖ్య నాయకులు....

*ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో వినయ్ కుమార్ రెడ్డి గారి కాంగ్రెస్ అనుబంద సంస్థలతో క్యాంపెనింగ్ ప్రచారం....*. ప...
07/10/2026

*ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో వినయ్ కుమార్ రెడ్డి గారి కాంగ్రెస్ అనుబంద సంస్థలతో క్యాంపెనింగ్ ప్రచారం....*.

ప్రభుత్వంలో 🚍ఆర్టీసీ విలీనానికి సిద్ధం*

*ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ రెడ్డి*

*ఆర్మూర్ పట్టణం లోని బస్ డిపో లోని కార్మికులతో మాట్లాడుతున్న వినయ్ రెడ్డి.*

_ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు.ఆర్మూర్ డిపో కార్మిక సంఘాల ప్రతినిధులు సోమవారం సాయంత్రం ఆయనను కలిసి కార్మికుల సమస్యలపై చ ర్చించారు.ఆర్టీసీ కార్మికులు కష్టాలు, సమస్యల పై సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన ఉందన్నారు. కా ర్మికులకు పూర్తి స్థాయిలో ఉద్యోగ భద్రత కల్పించేం దుకు కార్మిక చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం ఎదురైన సమస్యలను పరి శీలిస్తున్నామని, వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని చేసేలా ప్రణాళిక లు రూపొందిస్తున్నామని తెలిపారు.....

ఈ ప్రచార కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ లహరి గారు,ఆర్మూర్ పట్టణ మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి బాబా గౌడ్ గారు,ఆర్మూర్ మండల అధ్యక్షులు నాగరాజు గారు, ఆర్మూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు శాంతి గారు,కౌన్సిలర్ లు సడక్ వినోద్ గారు, శాల ప్రసాద్ గారు,భుపెందర్ గారు ,నవీన్ గారు,మల్లయ్య గారు, హనుమాన్లు గారు జో శ్రీను గారు గంగాధర్ గారు, సృజన్ గారు,సుమన్ గారు గొంగోలి గారు, ఆర్మూర్ పట్టణం కాంగ్రెస్ నాయకులు పిసిసి మాజీ కార్యదర్శి ఖాన్దేశ్ శ్రీనివాస్ గారు, దామోదర్ గారు, రఘు గారు, జిమ్మీ రవి గారు, మోసిన్ గారు, షహీద్ గారు,కొంతం మురళి గారు, కార్మిక నాయకులు పాల్గొన్నారు._

Address

Armoor
503224

Telephone

+919866025555

Website

Alerts

Be the first to know and let us send you an email when Vinay Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vinay Reddy:

Shortcuts

Share