Badvel Telugu Desam Party

Directions Website

Badvel Telugu Desam Party Official Page of TDP Badvel

28/10/2026

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాగునీరు, సాగునీరు అందిస్తామని ''చెప్పాం.. చేస్తున్నాం '' స్వచ్ఛమైన పచ్చదనాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నాం.


28/10/2026

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు గారు అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే బైక్‌పై పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాల తొలగింపును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మంచినీటి సరఫరా కేంద్రాలు, ఫిల్టర్ ప్లాంట్లు, ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.



28/10/2026

పేదరికం కారణంగా ఏ ఒక్క బిడ్డా చదువుకు దూరం కాకూడదన్నదే మా కూటమి ప్రభుత్వ సంకల్పం కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం 'తల్లికి వందనం' పథకం అమలు





జే బ్రాండ్ మద్యంతో మహిళల తాళిబొట్లు తెంచింది మరిచిపోయావా జగన్..?
28/10/2026

జే బ్రాండ్ మద్యంతో మహిళల తాళిబొట్లు తెంచింది మరిచిపోయావా జగన్..?





అమరావతిలో నీ విధ్వంసాన్ని ఏపీ మరిచిపోలేదు జగన్..
28/10/2026

అమరావతిలో నీ విధ్వంసాన్ని ఏపీ మరిచిపోలేదు జగన్..






28/10/2026

ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యం. తుఫాన్ ప్రభావంతో ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదన్నదే మా లక్ష్యం. ఆర్నబ్ తుఫాన్ రెడ్ కేటగిరీలో ఉన్నప్పటికీ, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదు.



గత రెండేళ్లలో పట్టణాభివృద్ధికి సంబంధించిన అనేక జాతీయ పురస్కారాలను ఆంధ్రపదేశ్ గెలుచుకుంది. ఇది కూటమి పాలనకు, మెరుగైన పనిత...
28/10/2026

గత రెండేళ్లలో పట్టణాభివృద్ధికి సంబంధించిన అనేక జాతీయ పురస్కారాలను ఆంధ్రపదేశ్ గెలుచుకుంది. ఇది కూటమి పాలనకు, మెరుగైన పనితీరుకు నిదర్శనం.




28/10/2026

అర్నాబ్ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం సర్కిల్ పరిధిలోని పొందూరు సెక్షన్‌లో నేలకొరిగిన విద్యుత్ స్తంభాన్ని సరిచేస్తున్న ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సిబ్బంది మరమ్మతు పనులను కొనసాగిస్తున్నారు.


28/10/2026

తీవ్ర తుఫాను ప్రభావంతో యానాం ప్రవేశ మార్గం వద్ద జాతీయ రహదారి 216పై చెట్లు నేలకూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు చెట్లను తొలగించి రహదారిని క్లియర్ చేశారు. తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు చేపడుతున్నారు.


•ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్లు, ఆర్టీజీఎస్, రాష్ట్రస్థాయి కంట్రోల్ రూమ్ అధికారులతో స...
28/10/2026

•ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్లు, ఆర్టీజీఎస్, రాష్ట్రస్థాయి కంట్రోల్ రూమ్ అధికారులతో సమీక్షించారు

•ఆర్నబ్ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సీఎం చంద్రబాబు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు

•కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని గొడ్డలి పార్టీ అడ్డుకుంటోందని, స్థానిక ఎన్నికలను అడ్డుకోవడం ద్వారా రాష్ట్రాభివృద్ధిని నిరోధించాలని చూస్తోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు

•పునరుత్పాదక ఇంధన రంగంలో మరో ముందడుగు పడింది. కర్నూలులో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభమైంది. దీనిపై సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు

•సీఎం చంద్రబాబు విజన్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఏపీలో టెక్నాలజీ, స్టార్టప్ రంగాలు కొత్త ఊపందుకుంటున్నాయి. స్టార్టప్ సంస్కృతిని కడపకు విస్తరించేలా కొత్త హబ్ రూపుదిద్దుకుంది

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/dB5sW


Address

Badvel

Alerts

Be the first to know and let us send you an email when Badvel Telugu Desam Party posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share