TDP Banaganapalle

Directions

TDP Banaganapalle Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TDP Banaganapalle, Political Party, Banaganapalli.

శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు బనగానపల్లెలోని మా స్వగృహంలో కుటుంబ సమేతంగా వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో చే...
21/08/2026

శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు బనగానపల్లెలోని మా స్వగృహంలో కుటుంబ సమేతంగా వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో చేశాము.

వరలక్ష్మీ అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించాను.





07/08/2026
బేతంచెర్ల మండలం గుటుపల్లెలో గత పాలకులు 22ఏ జాబితాలో పెట్టిన భూములకు విముక్తి కలిగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు...
09/07/2026

బేతంచెర్ల మండలం గుటుపల్లెలో గత పాలకులు 22ఏ జాబితాలో పెట్టిన భూములకు విముక్తి కలిగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గుటుపల్లెలో భూముల వివాదం పరిష్కరించేందుకు స్వయంగా బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన సీఎం చంద్రబాబు గారు. సీఎం సమక్షంలో ఈ భూములకు శాశ్వత పరిష్కారం చూపిన అధికారులు. రైతులకు 22ఏ జాబిజా తొలగింపు ఉత్తర్వులను అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.



09/07/2026
09/07/2026
*బనగానపల్లె/ నంద్యాల**31.05.26**గౌరవ ఆర్ & బి శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు బనగానపల్లెలో విస్తృత పర్యటన..** ...
31/05/2026

*బనగానపల్లె/ నంద్యాల*
*31.05.26*

*గౌరవ ఆర్ & బి శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు బనగానపల్లెలో విస్తృత పర్యటన..*

* నేడు బనగానపల్లెలోని చంద్రబాబు నాయుడు నగర్, ఈద్గా నగర్ ప్రాంతాల్లో పర్యటించిన గౌరవ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు.

* కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి - సంక్షేమ పాలనపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న గౌరవ మంత్రి గారు.

* ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న గౌరవ మంత్రి గారు.

* తమ ప్రాంతంలో మురికినీటి సమస్య తీవ్రంగా ఉందని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చిన కాలనీవాసులు
రేపటిలోగా మురుగునీరు సక్రమంగా వెళ్లేలా డ్రైనేజీ కాలువలో పూడికతీత పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించిన గౌరవ మంత్రి గారు.

* ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, విద్యుత్ కనెక్షన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన గౌరవ మంత్రి గారు.

* బనగానపల్లెలో ఎస్‌ఆర్‌బీసీ కెనాల్ సమీపంలో నూతనంగా నిర్మించనున్న కార్పెంటర్ కాలనీ కోసం స్థల పరిశీలన నిర్వహించిన గౌరవ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు.

* నూతన కాలనీలో ప్రజలకు అవసరమైన అన్ని కనీస మౌలిక సదుపాయాలను కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించిన గౌరవ మంత్రి గారు.

Address

Banaganapalli

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Banaganapalle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share