Smk news

Smk news

Share

.

19/11/2025

ఠాగూర్ సినిమాలో ఇతగాడు చాలా మందిని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చి కట్టేస్తే తప్పు కాదు. ఎందుకంటే అతడు ప్రజల మేలు కోసం చేశాడు కాబట్టి.

కానీ వీళ్ళ సినిమాలను రవి పైరసీ చేస్తే తప్పు ఎందుకంటే ఈ హీరోలకు నష్టం వస్తుంది కాబట్టి. కానీ రవి కూడా జనానికి మేలే చేశాడు కదా!

18/11/2025

వాహన ఫిట్నెస్ ఫీజులు 10 రెట్లు పెంపు

వాహనాల ఫిట్‌నెస్ ఫీజుకు కేంద్రం మూడు (10–15 ఏళ్లు, 15–20, 20–25) స్లాబులు తీసుకొచ్చింది. 20 ఏళ్ల పైబడిన వాహనాలకు ప్రత్యేక ఫీజు ఉంటుంది. 20 ఏళ్లు పైబడిన వాహనాలకు ఫిట్‌నెస్ ఫీజులను 10 రెట్లు పెంచింది.

కొత్త పెంచిన ఫిట్‌నెస్ ఫీజులు ఇలా ఉన్నాయి:

ట్రక్కులు/బస్సులకు: ₹25 వేల

మిడియం కమర్షియల్ వాహనాలు (MCV): ₹20 వేల

లైట్ కమర్షియల్ వాహనాలు (LCV): ₹15 వేల

త్రీ వీలర్స్: ₹7 వేల

బైకులు (టూ వీలర్స్): ₹2 వేల

15 ఏళ్ల వయసు పూర్తయిన వాహనాలకు కొత్త ఫీజులు:

బైకులకు: ₹400

LMV కార్లకు: ₹600

MCVలకు: ₹1000

18/11/2025

ఐ బొమ్మ ఇమ్మడి రవికి విస్తారమైన మద్దతు లభిస్తోంది.. కారణం ?
సినిమా వాళ్ళ ఆగడాల మాఫియానేనా ?

18/11/2025
18/11/2025

#డ్రైవర్ తప్పు తప్పు అంటారు
#ప్రమాదం ఏమైనా జరిగితే
#డ్రైవర్ ఆపకపోతే బస్సు
#డ్రైవర్ను కొడతారు

03/02/2025

జగన్ అనేవాడి వెనుక కోటి మంది ఉంటే వాళ్ళలో నేను కూడా ఉంటాను.

జగన్ అనేవాడి వెనుక లక్ష మంది ఉంటే వాళ్ళలో నేను కూడా ఉంటాను.

జగన్ అనేవాడి వెనుక వెయ్యి మంది ఉంటే వాళ్ళలో నేను కూడా ఉంటాను.

జగన్ అనేవాడి వెనుక పది మంది ఉంటే వాళ్ళలో నేను ఉంటాను.

జగన్ అనేవాడి వెనుక ఇద్దరే ఉంటే ఆ ఇద్దరిలో నేను కూడా ఒకడ్ని అవుతాను.

జగన్ అనేవాడి వెనుక ఒక్కడే ఉంటే... ఆ ఒక్కడిని నేనె అవుతాను...

జగన్ అనేవాడి వెనుక ఎవరూ లేకపోతే నేను అనే వాడిని ఈ లోకంలో లేనట్టు...

నాలాంటి వారు కోట్లాది మంది ఉన్నారు జగన్ కోసం.......

ఎందుకు పనికిరాని వాళ్ళ వెంటే అభిమానులు ఉండగా ప్రజల కోసమే పుట్టిన నీ కోసం తరలి రాదా అభిమానుల సునామి

Photos from Smk news's post 08/05/2024

స్క్రోలింగ్ పాయింట్లు
• బిజేపి కూటమికి నరెంద్ర మోడి మద్ధతు తెలియజేసిన తన్జీమ్ ఈ ముఫ్తియాన్ (ముఫ్తీల జాతీయ సంస్థ) ప్రతినిధులు.
• హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో కలిసిన సంస్థ ప్రధాన కార్యదర్శి షేక్ ఉల్ హదీస్ అల్లమా ముఫ్తీ జియా ఉల్లా ఖాన్ ఖాసిమి, కోశాధికారి అల్లమా ముఫ్తీ ఘుప్రాన్, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు ముఫ్తీ ఇస్మాయిల్ ఖాసిమీలు
• టిడిపి ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో యావత్ ముస్లిం సమాజం సంక్షేమానికి, అభివృద్ధికి బాటలు వేస్తుందని ప్రతినిధులు తెలిపారు.
• 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ముస్లిం సమాజ సర్వతోముఖాభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని మర్చిపోలేమని గుర్తుచేసుకున్నారు.
• ముస్లింలకు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్నా రాజధాని అమరావతి పూర్తి కావాలన్నా టీడీపీ బలపరిచిన అభ్యర్ధులకు మైనారిటీలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
• అమరావతి పరిధిలో అత్యధిక ముస్లింలున్నారు. జగన్ అమరావతిని నాశనం చేసి ముస్లింలకు ద్రోహం చేశారు.
• జగన్ పాలనలో ముస్లింలపై ఒక వైపు కిరాతక దాడులు, మరోవైపు బలవంతపు మతమార్పిడిలు జరగటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.\


Want your business to be the top-listed Government Service in Bangalore?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Bangalore