Bangalore TDP Forum

Bangalore TDP Forum

Share

TELUGUDESAM PARTY వీరాభిమానుల వేదిక;
#BangaloreTDPForum
#BangaloreTDP
#TDPFB

HELP GAIN ADDITIONAL VOTES for TELUGUDESAM PARTY in 2024 elections... single point agenda for this page

Initiated by Kanakamedala Veera (www.FB.com/veerakanakamedala) with an intention to unite all TDP die-hard fans currently in Bangalore on their Job/Business/Studies, is now being encouraged and supported by many professionals. we strongly believe that only Chandrababu Naidu can bring our state

05/06/2026

డీఎస్సీలో రిజర్వేషన్లు ఎలా కల్పించారు? 2023లో జగన్ రెడ్డి జారీ చేసిన జీవో 77 ద్వారా అమలు చేసిన హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏమిటి?

అవగాహన లేకుండా, తాను జారీ చేసిన జీవో గురించి కూడా మర్చిపోయి, నోటికొచ్చినట్లు ఫేక్ ప్రచారం చేస్తున్న జగన్‌కు అర్థమయ్యేలా అధికారులు ప్రెస్‌మీట్ నిర్వహించారు...





05/06/2026

తాడేపల్లి ప్యాలెస్ ఏసీ గదుల్లో కూర్చుని డీఎస్సీపై ఫేక్ ప్రచారం చేసిన జగన్ ప్రొపగాండాను ఆధారాలతో సహా బట్టబయలు చేసిన అధికారులు...

ఈ సారి 11 కూడా కష్టమే...





Photos from Bangalore TDP Forum's post 05/06/2026

మెగా డీఎస్సీ 2025లో ఎంపిక కాని అభ్యర్థులను రెచ్చగొడుతూ తన రాజకీయ ప్రయోజనాల కోసం యువత విలువైన కాలాన్ని వృధా చేస్తున్నాడు జగన్. అభ్యర్థులకు, ప్రజలకు వాస్తవాలతో పాటు జగన్ కుట్రలను తెలియ చేయాలన్న బాధ్యతతో సాక్షి మీడియా ముందుకు వచ్చిన కొందరు అభ్యర్థులు ఎందుకు అనర్హత పొందారో తెలియజేస్తున్నాం.

అందులో భాగంగా మెగా డీఎస్సీ అభ్యర్థులు గెరివి అంజనప్ప, కంచర్ల శరత్ బాబు, పాక సతీష్, రాణి కందుల విషయంలో వాస్తవం ఇది.





05/06/2026

వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్ట్ - కాంచీపురంలో అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు - ఫేక్ జీవోలతో గండిపేట భూముల కబ్జా కేసులో బ్రహ్మనాయుడు అరెస్ట్...

05/06/2026

డీఎస్సీ అభ్యర్థులతో కూర్చున్న జగన్ కు, అసలు ఈ హారిజంటల్ రిజర్వేషన్ల అమలుకు ఆగస్ట్ 2, 2023 న జీవో నం. 77 ఇచ్చింది తానే అని అసలు తెలుసా?? మరీ ఇంత అజ్ఞాని అని తనకు తానే మళ్లీ నిరూపించుకున్నాడు...


05/06/2026

ఏపీని 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే మా ధ్యేయం.

మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తయారీ రంగం (మ్యానుఫ్యాక్చరింగ్), ఓడరేవులు, లాజిస్టిక్స్, స్వచ్ఛ ఇంధన రంగం (క్లీన్ ఎనర్జీ), ఎలక్ట్రానిక్స్, డిజిటల్ మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆధునిక పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తున్నాం. బలమైన ప్రభుత్వ మద్దతుతో రాష్ట్రంలో భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు వేగంగా పురోగమిస్తున్నాయి.

ఒక పెట్టుబడిదారుడు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన క్షణం నుంచే మేము వేగంగా స్పందిస్తాం. ఆ వేగమే మా బలం. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను మేము అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తాం.





04/06/2026

ఇక బెత్తం పట్టుకోవలసిందే వీళ్ళకి స్పెల్లింగ్ నేర్పించాలి అంటే ...

04/06/2026

జగన్ కు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం. అందుకోసం ఎవరినైనా వదులుకుంటాడు. విగ్రహం తండ్రిదే అయినా తల నరికించాడానికి వెనుకాడలేదు. కానీ ఏం లాభం? జనం సింపతీ కోసం జగన్ చేసే డ్రామాలన్నీ తిప్పికొడుతున్నాయి. జగన్ ఆడుతున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు.




Want your business to be the top-listed Government Service in Bangalore?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Bangalore
560037