Madakasira YSRCP Bangalore Division
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Madakasira YSRCP Bangalore Division, Political organisation, Ravindranagar, T Dasarahalli, Bangalore.
12/12/2018
మడకశిర టి.డి.పి అభ్యర్థి ఈరన్న కు స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రింకోర్టు - ఈరన్న వేసిన పిటిషన్ డిస్ మిస్ - త్వరలో MLA గా ప్రమాణస్వీకారం చేయబోతున్న డా॥తిప్పసామి గారు...
09/12/2018
జగనన్న కష్టాల్లో భాగం పంచుకొని,
బాధలో మనోధైర్యాన్ని ఇచ్చి,
అన్న సంతోషం తన సంతోషంగా భావించే
కలియుగ సీతమ్మ మా వదినమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు.. మీరు కలకాలం సుఖసంతోషాలతో వుండాలని కోరుకుంటూ..
27/07/2018
Congratulations 🌹🌺
26/07/2018
అనంతపురం జిల్లా :మడకశిర నియోజకవర్గం .
మడకశిర మండలం లో పంచాయతీ ఇంచార్జి సమావేశంలో మాట్లాడుతున్న మడకశిర వైస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ ఎం తిప్పేస్వామి (మాజీఎమ్మెల్యే) గారు.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Ravindranagar, T Dasarahalli
Bangalore
560057
