SFI Bellampalli

Directions

SFI Bellampalli study struggle

09/10/2026

GOOD BYE GYANU

THE YOUTH ARE COMING.

WE MUST STAND

NO CORRUPTION. NO MANIPULATION. LET EVERY VOTE COUNT."

IT'S DONE BRO

SFI మాజీ జాతీయ అధ్యక్షులుప్రజా ఉద్యమాల గొంతుక, దేశ ప్రగతిశీల రాజకీయాల ధ్రువతార కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి వర్ధంతి సందర్...
12/09/2026

SFI మాజీ జాతీయ అధ్యక్షులు
ప్రజా ఉద్యమాల గొంతుక, దేశ ప్రగతిశీల రాజకీయాల ధ్రువతార కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు!
​పీడిత ప్రజల హక్కుల కోసం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం జీవితాంతం నిస్వార్థంగా పోరాడిన నిబద్ధత గల నాయకుడు. ఆయన సిద్ధాంత నిబద్ధత, ఆలోచనలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి.
​జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి! లాల్ సలామ్! ✊🚩

03/09/2026

ఇందిరాపార్కులో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా కి మద్దతుగా మాట్లాడుతున్న sfi రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు
ఈ రోజు ధర్నా కి మద్దతు తెలిపిన sfi రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర కమిటి....

13/08/2026

ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 100800 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని మంచిర్యాల జిల్లా కేంద్రం లోని ఐబి చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది.

12/08/2026

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

విద్యార్థులే పెండింగ్ ఫీజులు చెల్లించాలని ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల వేధింపులు ఆపాలి

దాగం శ్రీకాంత్, ఎస్‌ఎఫ్‌ఐ మంచిర్యాల జిల్లా కన్వీనర్

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బెల్లంపల్లి కాంటా చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మంచిర్యాల జిల్లా కన్వీనర్ దాగం శ్రీకాంత్ మాట్లాడుతూ..
రాష్ట్రంలో స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ.10,800 కోట్ల మేర పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం బకాయిలను విడుదల చేయకపోవడంతో అనేక ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులపై పెండింగ్ ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ, చదువు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఆరోపించారు.
దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఫీజులు చెల్లించలేక ఉన్నత విద్యను కొనసాగించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కొంతమంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు.

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలివిద్యార్థులే పెండింగ్ ఫీజులు చెల్లించా...
12/08/2026

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

విద్యార్థులే పెండింగ్ ఫీజులు చెల్లించాలని ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల వేధింపులు ఆపాలి

దాగం శ్రీకాంత్, ఎస్‌ఎఫ్‌ఐ మంచిర్యాల జిల్లా కన్వీనర్

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బెల్లంపల్లి కాంటా చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మంచిర్యాల జిల్లా కన్వీనర్ దాగం శ్రీకాంత్ మాట్లాడుతూ..
రాష్ట్రంలో స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ.10,800 కోట్ల మేర పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం బకాయిలను విడుదల చేయకపోవడంతో అనేక ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులపై పెండింగ్ ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ, చదువు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఆరోపించారు.
దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఫీజులు చెల్లించలేక ఉన్నత విద్యను కొనసాగించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కొంతమంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు.

ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పూర్తిగా విడుదల చేయాలని, చదువు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు సర్టిఫికెట్లు నిలిపివేయకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నుంచి పెండింగ్ ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేయడం, సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధించడం వెంటనే నిలిపివేయాలని కోరారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోతే, రానున్న రోజుల్లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు గోలేటి అజయ్, అభిషేక్, మండల నాయకులు రామ్ చరణ్ తేజతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లాలో ఒక్కరోజు క్లాస్ నిర్వహించడం జరిగింది. ఉదయం పూట *ఎస్. రజనీకాంత్ జాతీయ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర మరియు...
08/08/2026

మంచిర్యాల జిల్లాలో ఒక్కరోజు క్లాస్ నిర్వహించడం జరిగింది.

ఉదయం పూట *ఎస్. రజనీకాంత్ జాతీయ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర మరియు ఎస్ఎఫ్ఐ ఉద్యమ చరిత్ర* క్లాసులు బోధించడం జరిగింది.

సాయంత్రం పూట *బోడెంకి చందు మంచిర్యాల జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల* కొరకు వివరించడం జరిగింది.

03/08/2026
Neet పేపర్ లికేజికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్య శాఖ మంత్రి రాజీనామా చేయాలనీ ఢిల్లీలో శాంతియుతంగా విద్యార్థులు ర్యాలీ చేస...
24/07/2026

Neet పేపర్ లికేజికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్య శాఖ మంత్రి రాజీనామా చేయాలనీ ఢిల్లీలో శాంతియుతంగా విద్యార్థులు ర్యాలీ చేస్తుంటే విద్యార్థుల మీద పోలీసుల దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్య సంస్థల బందు, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బందు విజయవంతం జరిగింది.

Address

Bellampalle

Website

Alerts

Be the first to know and let us send you an email when SFI Bellampalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category