Dr Kiran Anna yuvasena

Directions

Dr Kiran Anna yuvasena politician

04/09/2026
02/09/2026

420 హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం తప్పించుకోలేరు!

హామీలను అమలు చేయాలి…
ప్రజలకు సమాధానం చెప్పాలి!

లేకపోతే… ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతాం!

ఈ రోజు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల విఫల పాలనపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకీ పడ్డ హామీలకు సంబంధించిన బాకీ కార్డులను పంపిణీ చేశారు. అలాగే, భైంసా పట్టణంలో ఏర్పాటు చేసిన 420 అడుగుల కాంగ్రెస్ హామీల ఫ్లెక్స్ ప్రదర్శనలో నియోజకవర్గ BRS సమన్వయ కమిటీ సభ్యులు విలాస్ గారు, లోలం శ్యామ్ సుందర్ గారు, శ్రీమతి పడకంటి రమాదేవి గారు, కిరణ్ కొమ్రేవార్ గారు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్లోని 13 హామీలతో పాటు, మేనిఫెస్టోలో పేర్కొన్న 420 హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామని వారు మీడియా సమక్షంలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో BRS కార్యకర్తలు, సీనియర్ నాయకులు పాల్గొన్న�

22/08/2026

కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అన్నిల అనిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో డా. కిరణ్ కొమ్రేవార్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా డా. కిరణ్ కొమ్రేవార్ మాట్లాడుతూ...
“వచ్చేది మళ్లీ మన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తండాలను అభివృద్ధి పథంలో నడిపించిన విధానం మనందరికీ తెలుసు. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకంటే ఎన్నో రెట్లు అభివృద్ధి చేసి చూపిస్తాం.” అని అన్నారు.
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలు, బడుగు బలహీన వర్గాల పక్షపాతి అని ఆయన స్పష్టం చేశారు.
“మీ కష్టాల్లో, మీ సమస్యల్లో, మీ ప్రతి అవసరంలో మీకు అండగా నేను ఉంటాను. ఎన్ని కష్టాలు ఎదురైనా మీతో కలిసి పోరాడుతాను. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు.” అంటూ నూతనంగా పార్ట�

Address

Hyderabad
Bhainsa
504101

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Kiran Anna yuvasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category