BRS Party Mudhol Constituency

Directions

BRS Party Mudhol Constituency

​Official updates, news,and social activities of BRS Party Mudhol Constituency.Jai BRS! Jai Telangana

06/09/2026

ముధోల్ లో కాంగ్రెస్ 420పాలన పై నిరసన .
జై తెలంగాణ
జై కేసీఆర్

ముధోల్ నియోజకవర్గం లోని బైంసా పట్టణం లో గల గాంధీ విగ్రహం మార్కెట్ యార్డ్ వద్ద నుండి  భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగ...
02/09/2026

ముధోల్ నియోజకవర్గం లోని బైంసా పట్టణం లో గల గాంధీ విగ్రహం మార్కెట్ యార్డ్ వద్ద నుండి భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలి :
*_~విలాస్ గాదెవార్ గారు~_* మాట్లాడుతూ 👇
తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
వారితో పాటు ఈ కార్యక్రమం సీనియర్ లో నాయకులు మాజీ జడ్పీ చైర్మన్ లోలమ్ శ్యామ్ సుందర్ గారు, డా. పడకంటి రమాదేవి గారు, డా. కిరణ్ కోమ్రేవార్ గారు పట్టణ నాయకులు Kapil Dagde , Ravula Poshetty Ravula Hasde Sajan Abdul Wasey , మండల నాయకులు padakantidattri గారు, shyam , anil గారు అలాగే కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ బాకీ కార్డుఎన్నికల ముందు ఇచ్చిన గ్యారెంటీలు ఎక్కడ? ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చే...
01/09/2026

కాంగ్రెస్ బాకీ కార్డు
ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారెంటీలు ఎక్కడ? ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి ఇదే "బాకీ కార్డు"! హామీలు ఇచ్చారు... ఓట్లు తీసుకున్నారు... ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ వాళ్ళది .

చలో భైంసా కార్యక్రమంను విజయవంతం చేయండి
31/08/2026

చలో భైంసా కార్యక్రమంను విజయవంతం చేయండి

నాయకులు,కార్యకర్తలు,అభిమానులు, 2/09/2026 రోజున అందరు వచ్చి ధర్నా కార్యక్రమం ని విజవంతం చేయగలరు.జై తెలంగాణ, జై కేటీఆర్, జ...
31/08/2026

నాయకులు,కార్యకర్తలు,అభిమానులు, 2/09/2026 రోజున అందరు వచ్చి ధర్నా కార్యక్రమం ని విజవంతం చేయగలరు.

జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్

కళ్యాణ లక్ష్మి - షాది ముబారక్ పథకాలు కోన సాగాలని కబీర్ లో dr kiran komrewar గారి ఆధ్వర్యంలో ధర్నా మరియు తహశీల్దార్ గారిక...
22/08/2026

కళ్యాణ లక్ష్మి - షాది ముబారక్ పథకాలు కోన సాగాలని కబీర్ లో dr kiran komrewar గారి ఆధ్వర్యంలో ధర్నా మరియు తహశీల్దార్ గారికి వినతి పత్రం అంధ జేశారు, అలాగే కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన ప్రతి పథకం అమలు చేయాలని ప్రభుత్వం ను హెచ్చరించారు .
వారితో పాటు లోలమ్ శ్యామ్ సుందర్ మాజీ జడ్పీ చైర్మన్ గారు అలాగే మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

పేదల ఆడబిడ్డల సంక్షేమం కోసం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిరంతరాయంగా కొనసాగించాలని డి...
19/08/2026

పేదల ఆడబిడ్డల సంక్షేమం కోసం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిరంతరాయంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ...
​ఈరోజు భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీ విలాస్ గాదేవార్ గారి ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది.
​పేద ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. పేదల సంక్షేమ పథకాలను అడ్డుకుంటే సహించేది లేదు!
​జై తెలంగాణ! జై కేసీఆర్! జై బీఆర్ఎస్! ✊🌸

​

Address

Bhainsa
Bhainsa
504103

Website

Alerts

Be the first to know and let us send you an email when BRS Party Mudhol Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share