TDP Bhimavaram

Call Directions Website

TDP Bhimavaram Former Member of Parliament Narasapuram Parliamentary Constituency:
Telugu Desam Party.

09/10/2026
28/09/2026

మీ సమస్యలకు డోలో-650లా పని చేస్తా.

కూటమి ప్రభుత్వం మరోసారి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. వరుసగా రెండో ఏడాదీ (2025-26) రూ.629.35 కోట్ల విద్యుత్ చార్జీల...
26/09/2026

కూటమి ప్రభుత్వం మరోసారి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. వరుసగా రెండో ఏడాదీ (2025-26) రూ.629.35 కోట్ల విద్యుత్ చార్జీలు తగ్గించింది. వైసీపీ హయాంలో ప్రజలపై రూ. 32,166 కోట్ల విద్యుత్ చార్జీల భారం వేయగా.. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచలేదు.


అర్హులందరికీ త్వరలో నూతన పెన్షన్లుతెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి నియోజకవర్గ ప్రజల ...
25/09/2026

అర్హులందరికీ త్వరలో నూతన పెన్షన్లు
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి నియోజకవర్గ ప్రజల నుండి అర్జీలు స్వీకరించడమయినది ఈ కార్యక్రమం లో క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లు వార్డు కమిటీల నాయకులు పాల్గొన్నారు.









22/09/2026

బైరెడ్డి నీకు మెదడు మోకాలులో ఉందా..?

సాఫ్ట్ బాల్ క్రీడాకారులకు 2022లో మెడల్స్ ఇచ్చి, సత్కరించింది నువ్వే కదా.. ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు ఇచ్చింది మీరే కదా. మరిప్పుడు నువ్వే మమ్మల్ని ఫేక్ అంటూ, సాఫ్ట్ బాల్ ఆటే లేదంటున్నావు. తల ఎక్కడ పెట్టుకుని మాట్లాడుతున్నావ్ బైరెడ్డి.






21/09/2026

దైవభక్తి, దేశభక్తి, పెద్దలంటే గౌరవం ఉన్న లోకేష్ ఏపీకి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. భారతీయం కార్యక్రమానికి ఆహ్వానిస్తే డేట్ చెప్తే వచ్చేస్తానన్నారు. 9:30కి కార్యక్రమం అంటే 9:20కే హాజరయ్యారు. సంస్కారం, సంస్కృతి ఉన్న వారిని నేను ఆవిష్కరించి తీరుతాను.

- విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురించి భారతీయం సభలో ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు


త్రిబుల్ ఐటీ లో సీటు సాధించడం గొప్ప విశేషంసీటు సాధించిన 8 మంది మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు అభినందనలు ప్రతిభ దొంగలిం...
15/06/2026

త్రిబుల్ ఐటీ లో సీటు సాధించడం గొప్ప విశేషం
సీటు సాధించిన 8 మంది మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు అభినందనలు

ప్రతిభ దొంగలించలేని సొత్తు, ప్రతిభ వంతులు ఏ ప్రాంతంలోనైనా గౌరవింపబడతారు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు త్రిబుల్ ఐటీ లో సీటు సాధించడం గొప్ప విశేషం శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో త్రిబుల్ ఐటీ కు ఎంపికైన భీమవరం మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులను అభినందించి ఆశీర్వదించడమైనది. ప్రతిభకు పేదరికం కులం మతం అడ్డు రాదు, ప్రైవేట్ పాఠశాలకు దీటుగా మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించి త్రిబుల్ ఐటీ లో సీటు సాధించడం హర్షించదగ్గ విషయం దీనిలో బాలికలు ఎక్కువగా ఉండటం మరింత విశేషం.
త్రిబుల్ ఐటీ లో సీటు పొందిన విద్యార్థులు
మైలపాటి పావని (590 ఏఅర్ కేఆర్ మున్సిపల్ హైస్కూల్), పైడిమర్రి అక్షయ నాగ కుమార్ (585 ఏఅర్ కేఆర్ మున్సిపల్ హైస్కూల్), మోటుపల్లి మహాలక్ష్మి (580 ఏఅర్ కేఆర్ మున్సిపల్ హైస్కూల్), తన్వి (580 చినరంగని పాలెం మున్సిపల్ హైస్కూల్), రాగోలు పూజ నాగ సత్య (583 పిఎస్ఎం మున్సిపల్ హైస్కూల్), షేక్ సుహన (581 పిఎస్ఎం మున్సిపల్ హైస్కూల్) లు సీటు సాధించారు.











Address

Bhimavaram

Alerts

Be the first to know and let us send you an email when TDP Bhimavaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share