CPM West Godavari

Call Directions

CPM West Godavari Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CPM West Godavari, Political Party, Puchhalapalli Sundarayya Bhavan CPM Office Mentay Vari Thota, Bhimavaram.

07/10/2026

అఖిలపక్ష పార్టీల మీడియా సమావేశం | All party media conference in Vijayawada

04/10/2026

రౌండ్లు నాథూరామ్ గాడ్సే మూడు మహాత్మా గాంధీని కాల్చి చంపాడు, కానీ ఎప్పుడూ ఏ ఒక్క బ్రిటిష్ వాడి పైకి కనీసం ఒక్క రాయి కూడా విసరలేదు. భారత స్వాతంత్ర్య పోరాటంలో గాడ్సే మరియు అతని ముఠా చేసిన పాత్ర లేదా సహకారం ఏమిటో ఎవరైనా చెప్పగలరా?

నేహా సింగ్ రాథోడ్, జానపద గాయని

నరసాపురం లో జరుగుతున్న సిపిఎం జిల్లా విస్తృత సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి. బలరాం గా...
04/10/2026

నరసాపురం లో జరుగుతున్న సిపిఎం జిల్లా విస్తృత సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి. బలరాం గారు

04/10/2026
04/10/2026
ఉండి నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు గారి దృష...
04/10/2026

ఉండి నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు గారి దృష్టికి తీసుకువెళ్ళి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఉండి నియోజకవర్గంలోని MLA కార్యాలయంలో కోరుతూ వినతి పత్రాన్ని అందజేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి జే ఎన్ వి గోపాలన్ మరియు ఉండి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.
సిపిఎం పార్టీ నేతలు ప్రస్తావించిన సమస్యలను సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీ రఘురామకృష్ణ రాజు గారు హామీ ఇచ్చారు.

04/10/2026
01/10/2026

ఇళ్ల పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించి అర్హులందరికీ ఇళ్ల పట్టాలు తక్షణమే అందించాలని సిపిఎం పగో జిల్లా కమిటీ సభ్యులు కె క్రాంతి బాబు

Address

Puchhalapalli Sundarayya Bhavan CPM Office Mentay Vari Thota
Bhimavaram
534202

Telephone

9490098570

Website

Alerts

Be the first to know and let us send you an email when CPM West Godavari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share