Uday Journalist profile

Directions

Uday  Journalist profile Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Uday Journalist profile, Political organisation, koratikal, Bhongir.

09/10/2026
మోడీ పాలనలో కొత్త మోడల్..! 🇮🇳పాత విధానాలకు స్వస్తి…కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీ, కొత్త విధానాలతో పాలనలో మార్పు తీసుకుర...
17/09/2026

మోడీ పాలనలో కొత్త మోడల్..! 🇮🇳

పాత విధానాలకు స్వస్తి…
కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీ, కొత్త విధానాలతో పాలనలో మార్పు తీసుకురావడమే లక్ష్యం.

దేశం మారుతోంది… పాలనా విధానం మారుతోంది…
ఇదే ‘న్యూ ఇండియా’ మోడల్..! 🇮🇳

Narendra Modi PM Narendra Modi

ఐదుగురు ఎమ్మెల్సీలకు ఛాన్స్..! 🔥ఎమ్మెల్సీ పదవిపై ఆశావహుల్లో జోరుగా చర్చ…ఏఐసీసీ ఆశీస్సులు ఉంటేనే పదవి..!లేకుంటే… నో ఛాన్స...
16/09/2026

ఐదుగురు ఎమ్మెల్సీలకు ఛాన్స్..! 🔥

ఎమ్మెల్సీ పదవిపై ఆశావహుల్లో జోరుగా చర్చ…

ఏఐసీసీ ఆశీస్సులు ఉంటేనే పదవి..!
లేకుంటే… నో ఛాన్స్..!

రాష్ట్రంలో లాబీయింగ్‌తో పాటు ఢిల్లీ స్థాయిలోనూ ప్రయత్నాలు మొదలయ్యాయట.

అభ్యర్థులారా…
బ్యాగులు సర్దుకోండి… ఢిల్లీ ప్రయాణం మొదలు పెట్టండి! ✈️👀

చివరికి అధిష్ఠానం ఎవరి వైపు చూస్తుందో..?

12/09/2026

22Aతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు-హరీష్‌రావు
అసెంబ్లీలో పొంగులేటి అన్నీ అబద్ధాలే మాట్లాడారు
సభలో మేం లేకుండా చేసి అబద్ధాలు చెప్పారు-హరీష్‌రావు
మేం అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు
22Aలో ఎన్ని ఎకరాలు పెట్టారో సమాధానంలేదు-హరీష్‌రావు
22Aలో తప్పుగా రైతుల భూములు చేర్చినట్టు..
సభలో పొంగులేటి ఒప్పుకున్నారు-హరీష్‌రావు
క్షమాపణలు చెప్పకుండా పొంగులేటి తప్పించుకున్నారు
సీఎం ఇళ్లు కూడా 22Aలో ఉందన్నారు
మరి ఆయన ఇళ్లను ఎప్పుడు తీసేస్తారో చెప్పాలి-హరీష్‌
మా మామ భూములు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నాయి
మా మామ భూములు కొన్నప్పుడు..
కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంది-హరీష్‌రావు
తప్పులు కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లుతున్నారు
మా మామ రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్‌-హరీష్‌రావు

07/09/2026

*विपक्षी फूफा नाराज होते रहे और देश हर दिन आगे बढ़ता रहा...📈*

Address

Koratikal
Bhongir

Website

Alerts

Be the first to know and let us send you an email when Uday Journalist profile posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share