Bitragunta.com

Directions Website

Bitragunta.com Bitragunta.com – Our Roots, Our Legacy 🌿

Bringing together Bitragunta people across the world.

Updates, memories & connections that unite us with our roots while celebrating our global family.

06/03/2026

Funny

03/03/2026

హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట (వీడియో)

Mar 03, 2026,

తెలంగాణ : నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా మంగళవారం పిడిగుద్దులాట నిర్వహించారు. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి కొన్ని నిమిషాల పాటు పరస్పరం ముఖాలపై పిడిగుద్దులు కురిపించుకుంటారు. ఈ ఆటను చూసేందుకు మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు తరలివస్తారు. బయటివారికి వింతగా కనిపించినా హున్సా గ్రామస్తులు మాత్రం దీనిని ఆచారంగా భావించి ఎంతో ఇష్టంతో ఆడుతారు.

03/03/2026

✒️- పాలు, నెయ్యే కాదు.. దోమల రీఫిల్స్, సర్ఫ్, టీ ప్యాకెట్లు కల్తీవే!

లాభాల కోసం కల్తీ రాయుళ్లు బరి తెగించారు. గుజరాత్ నుంచి నాణ్యత లేని మెటీరియల్ను HYDకు తెచ్చి వాటిపై బ్రాండ్ల పేరుతో ఫేక్ కవర్లను అంటించి అమ్ముతున్నారు. తాజాగా 1,340 రెడ్ లేబుల్ టీ ప్యాకెట్లు, 100 తాజ్ మహల్ టీ ప్యాకెట్లు, 1,900కు పైగా సర్ఫ్ పౌడర్ ప్యాకెట్లు, 3,600 ఫేక్ గుడ్ నైట్ రీఫిల్స్ను పోలీసులు సీజ్ చేశారు. ఏదైనా వస్తువు కొనేముందు దానిపై QR కోడ్ స్కాన్ చేసి తీసుకోవాలని సూచించారు••£

03/03/2026

Dubai

02/03/2026

🚨*హైదరాబాద్‌లో స్టీల్ బ్రిడ్జి పనుల్లో నిర్లక్ష్యం? ప్రజల భద్రత ఎక్కడ? 🚨*

హైదరాబాద్ నగరంలోని సంతోష్ నగర్ పరిధిలో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనుల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

నిర్మాణంలో ఉపయోగిస్తున్న భారీ ఐరన్ మెటీరియల్ సరైన రక్షణ లేకుండా పైభాగంలో పని చేయడం వల్ల, అది జారి కింద వాహనదారులపై పడితే జరిగే నష్టం ఊహించడానికే భయంకరంగా ఉంది. 🚧

👉 కార్మికులు హెల్మెట్‌లు, సేఫ్టీ బెల్ట్‌లు ధరించకపోవడం
👉 రహదారిపై ప్రయాణించే ప్రజలకు సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం
👉 ట్రాఫిక్ నియంత్రణలో లోపాలు

ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ఎప్పుడైనా ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉంది.
ప్రభుత్వం మరియు సంబంధిత అధికార యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకుని ప్రజల భద్రతను నిర్ధారించాలి.

🛑 అభివృద్ధి పనులు అవసరం — కానీ ప్రజల ప్రాణ భద్రతకు మించి ఏదీ కాదు!

02/03/2026

ఇరాన్ దాడులు.. లైవ్‌లో ఎగిరిపడిన మహిళ

ఇరాన్ దాడుల సమయంలో దుబాయ్‌లో లైవ్‌లో మాట్లాడుతుండగానే ఓ ఫిలిప్పీన్స్ మహిళ అపార్ట్‌మెంట్‌పై క్షిపణి పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్

ఘటనలో ఇల్లు ధ్వంసం కాగా, మహిళ ఎగిరిపడినట్లు వీడియోలో రికార్డు...®✓

02/03/2026

ఇరాన్ సుప్రీం నాయకుడు, అధినేత ఖమేనీని..

ఇశ్రాయేల్ అమెరికా మిస్సైల్ దాడిలో చంపిన వీడియో ఇదే...®✓

*💥మార్చి 1 నుంచి అందుబాటులోకి 'RailOne' యాప్*భారతీయ రైల్వే శాఖ మార్చి 1, 2026 నుంచి UTS మొబైల్ యాప్ను మూసివేసి, దానిని క...
24/02/2026

*💥మార్చి 1 నుంచి అందుబాటులోకి 'RailOne' యాప్*

భారతీయ రైల్వే శాఖ మార్చి 1, 2026 నుంచి UTS మొబైల్ యాప్ను మూసివేసి, దానిని కొత్త Railone యాప్తో భర్తీ చేయనుంది. దీనిద్వారా అన్ని టికెట్-బుకింగ్ సర్వీసులు ఒకే ప్లాట్ఫాంలోకి వస్తాయి. RailOne రిజర్వ్, అర్రిజర్వ్ టికెటింగ్, లైవ్ ట్రైన్ స్టేటస్, జర్నీ ప్లానింగ్, డిజిటల్ చెల్లింపులకు ఇది మద్దతు ఇస్తుంది.

వినియోగదారులకు సజావుగా, ఏకీకృత ప్రయాణ బుకింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

Address

Railway Station
Kavali
524142

Alerts

Be the first to know and let us send you an email when Bitragunta.com posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share