ITDP Bobbili

Directions

ITDP Bobbili jai TDP

మా బొబ్బిలి ఎమ్మెల్యే శ్రీ బేబీ నాయన గారి తరపునుంచి మన దేశ ప్రధాని sri నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్...
17/09/2026

మా బొబ్బిలి ఎమ్మెల్యే శ్రీ బేబీ నాయన గారి తరపునుంచి మన దేశ ప్రధాని sri నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్.. 🙏😍💐
PM Narendra Modi
Rangarao Rvskk Babynayana
Nara Chandrababu Naidu
Nara Lokesh
Telugu Desam Party (TDP)
ITDP

08/09/2026

*మాజీ సైనికుడి, ఉపాధ్యాయుడిపై 'సాక్షి' గూండాయిజం*

*పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై బురదజల్లడమే లక్ష్యంగా పాత్రికేయ ముసుగులో అరాచకాలు*

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించిన ఒక మాజీ సైనికుడిపై, సమాజానికి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడిపై 'సాక్షి' మీడియా ప్రతినిధులు సాగించిన అరాచకాన్ని, బరితెగింపు చర్యలకు పాల్పడుతోంది. ఉపాధ్యాయ దినోత్సవం నాడే, చిన్నారులకు పాఠాలు చెబుతున్న తరగతి గదిలోకి అక్రమంగా చొరబడి, చొక్కా పట్టుకుని ప్రాణభయం కలిగించేలా బెదిరించడం పాత్రికేయ విలువలకే మాయని మచ్చ. ఇది జర్నలిజం ముసుగులో సాగించిన రౌడియిజం, గూండాయిజం.

భారత సైన్యంలో హవల్దార్‌గా పనిచేసి రిటైర్ అయిన వి. చక్రపాణి రెడ్డి గారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, రోజుకు 16 గంటలకు పైగా కష్టపడి చదివి, మెగా డీఎస్సీలో ప్రతిభ ఆధారంగా, నిబంధనల ప్రకారం ఎక్స్-సర్వీస్‌మెన్ కోటాలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. కుప్పం మండలం నడిమూరు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా తన విధులను నిబద్ధతతో నిర్వహిస్తుంటే, రాజకీయ దురుద్దేశంతో ఆయనపై కక్షగట్టి వేధించడం క్షమార్హం కాని నేరం. అక్రమంగా పాఠశాలలోకి ప్రవేశించి, సర్టిఫికెట్లు చూపించకపోతే తప్పుడు వార్తలు రాస్తామని బ్లాక్‌మెయిల్ చేయడం, విద్యార్థుల ముందే చొక్కా కాలర్ పట్టుకుని భౌతిక దాడికి దిగడం సమాజం తలదించుకునే దుశ్చర్య.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, అవినీతి లేకుండా, కేవలం మెరిట్ ప్రాతిపదికన నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాలపై విషం చిమ్మాలనే దుగ్ధతోనే ఈ విధమైన కుట్రలకు తెరలేపారు. కష్టపడి మెరిట్‌తో ఉద్యోగాలు సాధించిన సామాన్యులను మానసికంగా క్షోభకు గురిచేసి, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు 'సాక్షి' పత్రిక, ఛానల్ ఎంతటి నీచానికైనా దిగజారుతున్నాయనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం.

దేశానికి సేవలందించిన సైనికుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, తరగతి గది పవిత్రతను కాలరాసిన సాక్షి రిపోర్టర్ గణేష్, కెమెరామన్ శ్రీకాంత్‌లపై చట్టప్రకారం చర్యలు.



ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజా రంగ సంస్థల కమిటీ (PUC) సమావేశాలు వెలగపూడిలో ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్ - 1 లో గౌరవ PUC చైర్మన్ శ్...
18/06/2026

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజా రంగ సంస్థల కమిటీ (PUC) సమావేశాలు వెలగపూడిలో ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్ - 1 లో గౌరవ PUC చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు అధ్యక్షతన ప్రారంభమయ్యాయి..మొదటి రోజు సమావేశంలో నేను పాల్గొనడం జరిగింది.. జూన్ 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.

ఈ సమావేశంలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థల వార్షిక నివేదికలు, కార్యకలాపాల వివరాలను సమీక్షించాము:

- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ.
- ⁠పట్టు పరిశ్రమ మరియు పట్టు నేత కార్మికుల సమాఖ్య.
- ⁠రైతు సాధికార సంస్థ.
- ⁠రాష్ట్ర వ్యవసాయ నిర్వహణ మరియు విస్తరణ శిక్షణ సంస్థ.

Wishing Natasimham Nandamuri Balakrishna  garu a very Happy 66th Birthday 🎉❤️
10/06/2026

Wishing Natasimham Nandamuri Balakrishna garu a very Happy 66th Birthday 🎉❤️

27/05/2026

బొబ్బిలి లో మహానాడు సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే శ్రీ బేబీ నాయన గారు కార్యకర్తల తో...🙏😍
Nara Lokesh
Nara Chandrababu Naidu
Telugu Desam Party (TDP)
Rangarao Rvskk Babynayana
ITDP

Happy Birthday To You Nara Chandrababu Naidu Garu 💐🤝✌️
20/04/2026

Happy Birthday To You Nara Chandrababu Naidu Garu 💐🤝✌️

నిన్న ఉండవెల్లి నారా లోకేష్ గారి నివాసంలో బొబ్బిలి ఎమ్మెల్యే శ్రీ బేబీ నాయన గారు ఆయనకు ఎంతో ఇష్టమైన. ఆయన స్వయంగా తీసిన ప...
24/02/2026

నిన్న ఉండవెల్లి నారా లోకేష్ గారి నివాసంలో బొబ్బిలి ఎమ్మెల్యే శ్రీ బేబీ నాయన గారు ఆయనకు ఎంతో ఇష్టమైన. ఆయన స్వయంగా తీసిన పులి చిత్రాలను. కలిసిన సందర్భంగా నారా లోకేష్ గారికి గిఫ్ట్ ఇవ్వటం జరిగింది..🙏✌️

ఈరోజు బొబ్బిలి ఎమ్మెల్యే గారు బేబీ నాయన గారు. అసెంబ్లీలో మా బొబ్బిలి సింహం తో బేబీ నాయన గారు క్యాలెండర్ బాలయ్య బాబు గారి...
12/02/2026

ఈరోజు బొబ్బిలి ఎమ్మెల్యే గారు బేబీ నాయన గారు. అసెంబ్లీలో మా బొబ్బిలి సింహం తో బేబీ నాయన గారు క్యాలెండర్ బాలయ్య బాబు గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది...✌️😍

With Nara Lokesh – I just got recognized as one of their top fans! 🎉
12/02/2026

With Nara Lokesh – I just got recognized as one of their top fans! 🎉

Address

Bobbili Road
Bobbili
535558

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Bobbili posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share