23/01/2026
On behalf of Chennai TDP Forum, we extend our warmest birthday wishes to the dynamic and visionary leader, Sri Nara Lokesh Garu. Your dedication, progressive thinking, and commitment towards the development of Andhra Pradesh continue to inspire youth and party cadre alike.
May you be blessed with good health, strength, and continued success in serving the people and strengthening the Telugu Desam Party.
27/03/2025
Our Honorable AP Chief Minister, Sri Nara Chandrababu Naidu Garu, will be visiting Chennai on Friday, 28th March 2025, at approximately 10:30 AM, first time visiting chennai after becoming CM for the fourth time.
Let us all gather to extend a warm welcome at Gate No. 6 of the VIP entrance (the first main entrance in the old airport area).
Contact: 9789927507 / 8144409900
18/11/2024
*చెన్నై టీడీపీ అధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమము.*
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు , జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గారి సూచనలతో చెన్నై లో నివాసముంటున్న తెలుగుదేశం పార్టీ అభిమానులకు , తెలుగు వారి కోసం టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది.
ఇందులో భాగంగా అన్నా నగర్ నందు కల టవర్ క్లబ్ మీటింగ్ హాల్ లో 19వ తేది మంగళవారం సాయంత్రం 5 గంటలకు సభ్యత్వ నమోదు సన్నాహక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు మరియు సీనియర్ నాయకులు పాల్గొనుచున్నారు .
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలిసిందిగా మనవి.
Location.
Anna Nagar Tower Club
Date - 19/11/2024
Time - 5 PM Onwards followed by Dinner
11/11/2024
చెన్నై టీడీపీ అధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమము.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు , జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గారి సూచనలతో చెన్నై లో నివాసముంటున్న తెలుగుదేశం పార్టీ అభిమానులకు , తెలుగు వారి కోసం టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో భాగంగా రేపు అన్న నగర్ నందు కల టవర్ క్లబ్ మీటింగ్ హాల్ లో 12 వ తేది మంగళవారం సాయంత్రం 5 గంటలకు సభ్యత్వ నమోదు సన్నాహక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు మరియు సీనియర్ నాయకులు పాల్గొనుచున్నారు . ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలిసిందిగా మనవి.
Location. Anna Nagar Tower Club
Date - 12/11/2024 Time - 5 PM Onwards
Any information please contact Rajesh 8144409900, Narayana 9444787161
08/04/2024
చెన్నయ్ లో నివాసం ఉంటున్న నగరి నియోజకవర్గానికి చెందిన ప్రజలతో జరిగిన ఆత్మీయ సమావేశం…
07/04/2024
చెన్నయ్ లో నివాసం ఉంటున్న కనిగిరి నియోజకవర్గానికి చెందిన ప్రజలతో జరిగిన ఆత్మీయ సమావేశం…
03/04/2024
చెన్నై లో నివసిస్తున్న కనిగిరి నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యేందుకు గాను 07.04.2024(ఆదివారం) సాయంత్రం 4.00 గంటలకు ఆత్మీయ సమావేశం జరుగును. కావున ఈ సమావేశానికి చెన్నైలో నివసిస్తున్న కనిగిరి నియోజకవర్గ ప్రజలు, టీడీపీ, జనసేన మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనవలసినదిగా కోరుతున్నాను. ఈ ఆహ్వానాన్ని అందుకున్న వారు చెన్నయ్ లో నివాసం ఉంటున్న వారికి పంపించి ఈ సమావేశంలో పాల్గొనవలసినదిగా తెలియజేయమని కోరుతున్నాను.
తేదీ: 07.04.2024(ఆదివారం)
సమయం: 4.00PM
వేదిక: శ్రీ శల్వలక్ష్మి మహల్ రెడ్ హిల్స్, రోడ్ నెం:134, వినాయగపురం,చెన్నై- 600099
🍽️ డిన్నర్ ఫాలోస్ 🍽️
*Location*
https://maps.app.goo.gl/ZGdw1wJd5X4gZXxv7
03/04/2024
తెలుగుదేశం పార్టీ కుటుంభ సభ్యులకు నమస్కారం, ఆదివారం 7వ తారీకు సాయంత్రం 6:00 గంటలకు నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాష్ గారు చెన్నైలోని అన్నా నగర్ నందు టవర్స్ క్లబ్ హాల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దయచేసి తెలుగుదేశం పార్టీ కుటుంభ సభ్యులు, అభిమానులు అందరూ తరలివచ్చి, కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము…
https://chennaitdpforum.com/
. Dear TDP family & friends,
Kindly join the MEET & GREET with Sri Gali Bhanu Prakash garu TDP Nagiri Assembly contestant on Sunday 7.4.2024 by 6 pm at Anna Nagar tower club. Your participation will make the occasion a grand success. Thanks
https://maps.app.goo.gl/sgNN8PooJdyKAFqD7
26/03/2024
మన ఓటు - మన హక్కు
మన రాష్ట్రం కోసం తెలుగుదేశానికి ఓటు వెయ్యడం వేయించడం మన బాధ్యత...
Chennai TDP Forum - TeluguDesam Party వీరాభిమానులు వేదిక
To unite hard core fans for TDP currently residing in Chennai, please register your self by using below link: https://chennaitdpforum.com/
Note: Please register yourself only who stays in chennai… No outsiders.
Chennai TDP Forum
Lorem ipsum dolor sit amet, consectet ur adipisicing elit, sed do eiusmod tem por incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris.