Tamilnadu Telugudesam Party.Org

Tamilnadu Telugudesam Party.Org

Share

Telugu Desam party founded by Dr N T Rama Rao in 1983 aimed at safeguarding Telugu Pride

The Telugu Desam party founded by Dr N T Rama Rao in 1983 aimed at safeguarding the political, economic, social and cultural foundations of telugu speaking people in the country. In Principle and also in Practice it is the mission of the TDP the party to protect the dignity and self respect of Telugus and also ensure provision food, shelter and clothing to the common man at affordable and sustainable prices and achieve empowerment of women, youth and all backward segments of society in INDIA

01/11/2025
07/08/2024

*హిందుస్తాన్, కోయంబత్తూర్* 25 సంవత్సరాల చరిత్ర కలిగిన 100 ఎకరాల సువిశాలమైన గ్రీన్ కేంపస్ తో NAAC A++, NIRF & AIIRA Ranked
*ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు ఆదారంగా మెరిట్ స్కాలర్ షిప్ లు
*ప్రత్యేక మైన ఫీజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకు మాత్రమే*
*95%above*
Total fee- 75,000/year(Tutuon+Hostel with Food)
*90% above*
Total fee 1,00, 000/year(Tution+Hostel with Food)
*80% above*
Total fee 1,25,000/year(Tution+Hostel with Food)
*75% above*
Total fee 1,50,000/year(Tutuon+Hostel with Food)
పూర్తి వివరాలకు ఈ కింది నెంబర్లను సంప్రదించండి
*ఈ అవకాశం కొద్ది సీట్లు మాత్రమే కలవు త్వరపడండి
ఆగష్టు 15 చివరి రోజు వరకు మాత్రమే*
*9444415414, 9940367870* ఈ సదవకాశాన్ని పది మందికి మీ ద్వారా షేర్ చేయండి, మెరిట్ విద్యార్థులకు మీ వంతు సహాయం చెయ్యండి వారి బంగారు భవిష్యత్తు కోసం మీ సహకారం అందించండి

Photos from Tamilnadu Telugudesam Party.Org's post 28/05/2024

జయహో అన్నగారు!!! జయ జయ జయహో అన్నగారు!!! జయ జయ జయ జయహో అన్నగారు!!!

13/05/2024

Again ruling party will form the government this time

Photos from Tamilnadu Telugudesam Party.Org's post 21/03/2024

కొరియా నుంచి కియా తెచ్చిన బాబు కావాలా ?

బ్రెజిల్ నుంచి డ్రగ్స్ తెచ్చిన జగన్ కావాలా ?

25/02/2024

నిన్నటి వరకు నెత్తిన పెట్టుకొని మోసాము, ఇప్పుడు ఆ మోసం చేశాడు ఈ మోసం చేశాడు అంటున్నాం ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలోకి, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ లోకి జంప్ జిలానీ గాళ్ళలాగ వస్తున్నారు పోతున్నారు, కానీ కార్యకర్తలు, అభిమానులు మాత్రం వాళ్లని అమాయకంగా భరిస్తూ మోస్తూనే వున్నారు. దీనికి కారణం అధినేతదా, నాయకులదా, ఆదరించిన ప్రజలదా, జై కొట్టిన కార్యకర్తలు, అభిమానులదా ఎవరిది ఈ పాపం?????? పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేసిన కార్యకర్తలను నమ్ముకుంటే మీ విజయం నల్లేరు మీద నడకే!!! గెలిచిన తర్వాత కార్యకర్తలను మాత్రం వదిలెయ్యకండి నాయకుల్లారా!!!
జై తెలుగు దేశం!!! జై చంద్రబాబు!!!

పార్టీ కోసం చాలామంది చాలా రకాలు గా పనిచేశారు, చేస్తున్నారు. అన్నీ తెలుసు కాబట్టి అందరూ ఇకనుంచి పార్టీ గెలుపు కోసం మాత్రమే పనిచెయ్యండి ఒక్కటే టార్గెట్ గెలవాలి, గెలిపించాలి, అంతే !!! జై తెలుగు దేశం !!! జై చంద్రబాబు !!!

Want your business to be the top-listed Government Service in Chennai?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Moosa Street
Chennai
600017