Walk With YSJagan

Walk With YSJagan

Share

Official fan page of WalkWithYSJagan 💥 | Dedicated to the leader with vision & charisma 🌟 | Updates, inspiration| #WalkWithYSJagan

20/02/2026

గన్నవరం ఎయిర్ పోర్ట్ లో వైయస్ జగన్, బ్రహ్మానందం ఆత్మీయ పలకరింపు

11/02/2026

BREAKING NEWS

అంబటిపై మరో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు.

2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీడ్రా.

లాటరీ పేరుతో కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని అంబటిపై ఫిర్యాదు.

11/02/2026

గుంటూరు:

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

నవంబర్ 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటుపరం చెయ్యొద్దంటూ ర్యాలీ నిర్వహించిన వ్యవహారంలో సీఐ విధులను అడ్డుకున్నారని అంబటి రాంబాబు పై అక్రమ కేసు నమోదు

ఈ కేసులో పిటి వారెంట్ ద్వారా మూడు రోజుల క్రితం కోర్టులో హాజరపరిచిన పట్టాభిపురం పోలీసులు

ఈ కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసిన కోర్టు

రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం

11/02/2026

Bail Granted ✅

మాజీ మంత్రి అంబటి రాంబాబు గారికి బెయిల్ మంజూరు.

Photos from YSR Congress  Party - YSRCP's post 11/02/2026
09/02/2026

Jagan Anna Vijay Anna 🤍🫶🏻

08/02/2026

వైయస్ జగన్మోహన్ రెడ్డి గారితో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు

     

07/02/2026

Chennai🔥

06/02/2026
06/02/2026

గుంటుపల్లి లో అంబులెన్స్ కు దారి క్లియర్ చేస్తున్న వైయస్సార్సీపీ కార్యకర్తలు.

06/02/2026

Fan boy moment 

Want your business to be the top-listed Government Service in Chennai?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Chennai