SRM YSRCP Chennai

SRM YSRCP Chennai

Share

తరం,నిరంతరం జగనన్నకు తోడుగా!

Photos from SRM YSRCP Chennai's post 08/07/2025

“ఈ క్షణం ఎప్పుడూ జరగలేదు.
కానీ జరిగితే — ఇలాగే ఉండేది కావచ్చు.”

AI తో సృష్టించబడినది, హృదయంతో ఊహించబడినది. ఈ రోజు YSR గారు బతికే ఉన్నారని అనుకుంటే, ఆయన పుట్టినరోజున
వారిద్దరూ YSR గారు మరియు జగనన్న
ఇలాంటి ఒక blurry, అర్ధరాత్రి సెల్ఫీ తీసుకునే వారేమో

పుట్టినరోజు శుభాకాంక్షలు YSR గారికి.
మీ legacy ఎన్నటికీ నిలిచిపోతుంది.
మేము మిమ్మల్ని మిస్సవుతున్నాం. మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాం. ఎప్పటికీ.

20/03/2025

2025 లో మానవాలికి వొచ్చిన తొలి విపత్తు.
ఏంటయ్యా మాకు ఈ దారుణాలు🤣🤣🤣🤣

09/02/2025

ఏమి రైమింగ్ రా KiranRoyal Jsp
చెప్పేవి శ్రీరంగ నీతులు... దూరేవి మాత్రం *** గుడిసెలు 💦 💦💦

07/02/2025
06/02/2025

అన్నది చాలా పెద్ద మనస్సు
జీతాలు బాగా అందుతున్నాయా వాలంటీర్స్ 😶🤔

01/10/2024

కాలి నడకన తిరుపతికి పవన్!
విజయవాడ వరదలు అప్పుడు నేను వెళ్తే సహాయక చర్యలకు ఇబ్బంది అన్న ఇదే సినిమా స్టార్ ఇప్పుడు కాలి నడకన వెళ్లి, VIP పాస్ తో పూజలు చేస్తే మరి అక్కడి భక్తులకు ఇబ్బంది కలగదు అంటారా…
సూటి ప్రశ్న!

27/09/2024

దమ్మున్నోడి మాట 🔥

09/09/2024

ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ డిజే సాంగ్😂😂

06/09/2024

ఆహ ఓహో, సూపర్….

24/07/2024

అమరావతికి అప్పు 15 వేల కోట్లు..
బీహార్ కి గ్రాంట్ గా 58,900 కోట్ల ప్రాజెక్టులు..

సీఎం చంద్రబాబు గారు, చక్రాలు తిప్పుతాం అన్నారు కదండీ..
DCM పవన్ కళ్యాణ్ గారు ప్రధానిగారు మీకు బాగా పరిచయం అన్నారు కదండీ..

ఇదేనా మీరు సాధించింది ఆంధ్ర రాష్ట్రానికి..??

22/07/2024

The Boss Jagan🔥
ఆయన సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. దాటుతే ఇంక అంతే గుంట నక్కలకి.

18/07/2024

•ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్న హోమ్ మంత్రి.
•చట్టం పేరుతో ప్రతీకార చర్యలకు ప్రోత్సాహం.
•మర్డర్లు మానభంగాలు పైన నో రియాక్షన్.

Want your business to be the top-listed Government Service in Chennai?

Click here to claim your Sponsored Listing.

Location

Address


SRM Science And Technology, Potheri
Chennai
603203

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 8pm