18/02/2026
వైస్సార్సీపీ సెంట్రల్ ఆఫీస్ తాడేపల్లి.
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from YSRCP kantepudi, Political organisation, Chennai.
18/02/2026
వైస్సార్సీపీ సెంట్రల్ ఆఫీస్ తాడేపల్లి.
18.02.2026
తాడేపల్లి
రేపు (19.02.2026, గురువారం) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ ప్రెస్ మీట్
సమకాలీన అంశాలపై మీడియాతో మాట్లాడనున్న శ్రీ YS Jagan Mohan Reddy అన్న.
గుంటూరు:
మాజీ మంత్రి అంబటి రాంబాబు గారికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు
ఈరోజు విడుదల అవుతారు
BREAKING NEWS
అంబటిపై మరో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు.
2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీడ్రా.
లాటరీ పేరుతో కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని అంబటిపై ఫిర్యాదు.
Bhaskara Reddy Kallam
ఉండవల్లిగారు అంబటిగారిని జైలులోపరామర్శించాక బయట ప్రెస్ లో ఒకమాటఅన్నారు.తిట్టిన వారికి సెంట్రల్ జైలు.
ఇంటి మీద పడి కొట్టిన వారికి స్టేషన్ బెయిలుఈ మాట ఒక్కటి చాలదా జనాలలో కి సూటిగా వెళ్ళిపోవడానికి.ఇదేనా మన రాజ్యాంగం లో రాసింది..ఇదే నా మన న్యాయ వ్యవస్థ లో రాసింది అని భావి తరాలు అడుగుతున్నారు.. ఏంచెప్పాలి?
10/02/2026
బ్రేకింగ్ న్యూస్
హైకోర్టులో అంబటి రాంబాబుకు ఊరట
35 కేసుల్లో అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు..
41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశం
35 కేసులకు సంబంధించి క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా
మార్చి 2కు విచారణ వాయిదా వేసిన హైకోర్టు
07/02/2026
చెన్నైలో జగనన్న.
తన బంధువు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు చెన్నై చేరుకున్న జగనన్న