Team Prathipati

Directions Website

Team Prathipati Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Team Prathipati, Political organisation, Chilakaluripet.

04/10/2026

*చిలకలూరిపేట పట్టణంలోని నిఖిలా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మాజీమంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు పాల్గొని, యువతీ యువకులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకున్నారు.*




🔥 బీసీలకు 34% రిజర్వేషన్లు – సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబాటు!💪 బీసీలకు సముచిత రాజకీయ ప్రాధాన్యమే టీడీపీ ధ్యేయం!⚡ ఎన్...
03/10/2026

🔥 బీసీలకు 34% రిజర్వేషన్లు – సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబాటు!

💪 బీసీలకు సముచిత రాజకీయ ప్రాధాన్యమే టీడీపీ ధ్యేయం!

⚡ ఎన్ని అడ్డంకులు వచ్చినా… బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం వెనకడుగు వేయదు!

🤝 స్థానిక సమరానికి సిద్ధం… కూటమి శ్రేణుల సమన్వయంతో ముందుకు!

🚩 బీసీల హక్కుల కోసం… సామాజిక న్యాయం కోసం… టీడీపీ పోరాటం!

03/10/2026

ఇప్పటి నుంచి అనంత్ అంబానీ ఆంధ్రా ముద్దు బిడ్డ, మన తెలుగు బిడ్డ - సీఎం చంద్రబాబు గారు





Madanapalle
AndhraPradesh

03/10/2026

వెళ్ళోస్తాను బాబుగారు,ఆశీర్వదించండి🙏🙏....

సభ మొదలైన దగ్గర నుంచి వీడ్కోలు సమయం వరకు దాదాపు రెండున్నర గంటలు పైగా బాబుగారితో కలుపుకోలుగా,మర్యాదపూర్వకంగా మసలుకుంటూ ఆహూతులందరి మనస్సులు గెలిచిన"అనంత్ అంబానీ"గారు🥰🥰😍😍....
#మనమదనపల్లిమనలోకేష్

📢 ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంప్రజల సమస్యలకు పరిష్కారం.. ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం!📅 02-10-2026 | ఉదయం 11:00 గంటలకు📍 చి...
01/10/2026

📢 ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం

ప్రజల సమస్యలకు పరిష్కారం.. ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం!

📅 02-10-2026 | ఉదయం 11:00 గంటలకు
📍 చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి క్యాంప్ కార్యాలయంలో

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

👉 నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు, వినతులను తెలియజేయవచ్చు.
👉 మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు స్వయంగా సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారు.

ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం.

🙏 ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి.

#ప్రజాగ్రీవెన్స్ #ప్రత్తిపాటిపుల్లారావు #చిలకలూరిపేట #ప్రజాసేవ #ప్రజాసమస్యలపరిష్కారం

శనివారం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారితో కలిసి పర్యటించాను. 29...
28/09/2026

శనివారం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారితో కలిసి పర్యటించాను. 29న ఉదయగిరిలో జరిగే ముఖ్యమంత్రి గారు, ఉపముఖ్యమంత్రి గార్ల పర్యటన, కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లు, పల్లెపండుగ-3 బహిరంగ సభ విజయవంతంపై నియోజకవర్గ శ్రేణులకు దిశానిర్దేశం చేశాను.

పల్లె పండుగ ప్రజల పండుగ,, ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రజలకు, రాష్ట్రానికి దేవుడిచ్చిన వరం. పల్లె పండుగ-3లో భాగంగా నియోజకవర్గానికి రూ.10 కోట్లు కేటాయించారు. గ్రామాల అభివృద్ధి...అన్నివర్గాల అభివృద్ధి. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రజలకోసం ఎక్కువ కష్టపడుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి నిర్విరామంగా శ్రమిస్తున్నారని, ఆయన కష్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.




*గుంటూరు నగరంలోని JKC కాలేజీ రోడ్డు నందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబ్బూరి మల్లి గారి ఆధ్వర్యంలో మరియు విద్యానగర...
26/09/2026

*గుంటూరు నగరంలోని JKC కాలేజీ రోడ్డు నందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబ్బూరి మల్లి గారి ఆధ్వర్యంలో మరియు విద్యానగర్ మెయిన్ రోడ్డు నందు పల్నాడు శ్రీను గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విఘ్నేశ్వర మండపాలను సందర్శించి, మండప కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి స్వామివారిని దర్శించుకొని, తీర్థప్రసాదాలు స్వీకరించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు...*

19/09/2026

విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్‌లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగర తీరంలో మురీ మిక్చర్ విక్రయించే మహిళను పలకరించి, ఆమె జీవనోపాధి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె విక్రయించే మురీ మిక్చర్‌ను కొద్దిగా రుచి చూశారు. ఆమె ఒంటరి మహిళ అని తెలుసుకున్న సీఎం చంద్రబాబు గారు, ఆమెకు పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

19/09/2026

కలగా ఉన్న రామ మందిర నిర్మాణాన్ని మోదీ గారు నిజం చేశారు. అయోధ్యలో కలియుగ దైవం వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించాలని యూపీ సీఎంను కోరుతున్నాం.


19/09/2026

గణేష్ యూత్ ఖుషి..డీజేలకు అనుమతి. వినాయక నిమజ్జన వేడుకల్లో డీజేలకు అనుమతులు ఇవ్వాలని హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి చేసిన మంత్రి నారా లోకేష్.



Address

Chilakaluripet

Alerts

Be the first to know and let us send you an email when Team Prathipati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share