09/05/2026
*Team Time Meet With Chirala(106)JanaSena Youth Leaders*
చీరాల నియోజకవర్గ చేనేత వికాస విభాగ అధ్యక్షులు *బుద్ధి శ్రీహర్ష గారు* మరియు *ఐటి కోఆర్డినేటర్ భూపతి మనోజ్ కుమార్ గారు* ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన *Team Time Meet With JanaSena Youth Leaders* కార్యక్రమంలో భాగంగా ఈరోజు చీరాల పట్టణం R R Cafe నందు యువ నాయకులందరూ సమావేశం అవడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగినది. వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలను శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకెళ్లి నివేదించే కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆర్ కే నాయుడు గారు, జనసేన యువ నాయకులు తోట అశోక్ చక్రవర్తి గారు, మాచర్ల నవీన్ గారు, బుద్ధి శివకిరణ్ గారు, షేక్ హురుమ్ భాష గారు, దోగుపర్తి లలిత్ కుమార్ గారు, కత్తుల గోపి గారు, అందే సుధీర్ గారు, మామిళ్ళ శివయ్య గారు, దాట్ల రాజేష్ గారు, మేరీ బాబు గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగినది.
JanaSena Party
Pawan Kalyan
MM Kondaiah
Janasena Party Chirala Constituency
Anil Ala