ITDP Chittoor Parliament

Directions Contact the organization

ITDP Chittoor Parliament Official Handle of iTDP Chittoor Parliament

మొగరాల పంచాయతీలో పర్యటించిన ఎమ్మెల్యే పులివర్తి నానిపాకాల మండలం మొగరాల పంచాయతీలో ఎమ్మెల్యే పులివర్తి నాని గారు పర్యటించా...
05/10/2026

మొగరాల పంచాయతీలో పర్యటించిన ఎమ్మెల్యే పులివర్తి నాని
పాకాల మండలం మొగరాల పంచాయతీలో ఎమ్మెల్యే పులివర్తి నాని గారు పర్యటించారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
మొగరాల గ్రామ సమీపంలోని చెరువు కట్టపై వీబిజీ రామ్‌జీ పథకం ద్వారా సుమారు రూ.1 కోటి వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే నాని గారు భూమిపూజ నిర్వహించారు. అనంతరం జేసీబీ వాహనంపై ఎక్కి పనులను ప్రారంభించారు.
ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని నేడు అమలు చేస్తూ, ఏళ్లుగా ఉన్న రహదారి సమస్యను పరిష్కార దిశగా తీసుకెళ్లారు. దీంతో గ్రామస్తులు ఎమ్మెల్యే నానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పనుల్లో నాణ్యతకు రాజీపడకుండా, త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




05/10/2026

చంద్రగిరిలో వైభవంగా వినాయక నిమజ్జనోత్సవం
గరుడ యూత్ 25వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన నిమజ్జన వేడుకల్లో ఎమ్మెల్యే పులివర్తి నాని గారు పాల్గొన్నారు.
స్వామివారికి పట్టువస్త్రాల సారె సమర్పించి, నిమజ్జన వాహనాన్ని స్వయంగా నడిపారు.
నేను సైతం స్వామివారి సేవలో ఒక భక్తుడిగా భాగస్వామినవుతున్నాను” అని ఎమ్మెల్యే పులివర్తి నాని గారు పేర్కొన్నారు.




05/10/2026

ఆ ఇరువురు యోధులు ఉన్నంత కాలం యుద్ధం ఏకపక్షమే..!!🔥🔥

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు  అంగరంగ వైభవంగా ముగియడంతో,ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ పులివర్తి ...
04/10/2026

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ముగియడంతో,

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారికి ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదల ప్రకారం పూలమాలతో సత్కరించి వేదాశీర్వచనం అందించారు.

అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను అర్చకులు ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారికి అందజేశారు.



మదనపల్లిలో ఘనంగా రాయలసీమ ఉద్యాన హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రారంభోత్సవం.మదనపల్లిలో ఈరోజు జరిగిన రాయలసీమ ఉద్యాన...
03/10/2026

మదనపల్లిలో ఘనంగా రాయలసీమ ఉద్యాన హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రారంభోత్సవం.
మదనపల్లిలో ఈరోజు జరిగిన రాయలసీమ ఉద్యాన హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారు పాల్గొన్నారు.
రాయలసీమ ప్రాంతంలో ఉద్యానవన రంగం, వ్యవసాయ విద్య, రైతుల అభివృద్ధికి దోహదపడే ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అనంత్ అంబానీ గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




02/10/2026

భీమవరం హరిజనవాడలో వాటర్ ట్యాంక్‌కు మరమ్మతులు, కాంపౌండ్ వాల్ నిర్మాణంతో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినందుకు
ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న గ్రామస్తులు...



02/10/2026

The Real Hero Captain Smit 🔥
India is proud of you 🇮🇳
🇮🇳

02/10/2026

మదనపల్లె వేదికగా...
చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభా ప్రాంగణంలో
ఎమ్మెల్యే పులివర్తి నాని గారు..



భారతదేశం గర్వించదగిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, రెండవ ప్రధానమంత్రి, 'జై జవాన్ - జై కిసాన్' నినాద స్ఫూర్తిప్రదాత, నిరాడ...
02/10/2026

భారతదేశం గర్వించదగిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, రెండవ ప్రధానమంత్రి, 'జై జవాన్ - జై కిసాన్' నినాద స్ఫూర్తిప్రదాత, నిరాడంబర నేత లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.



అహింసే ఆయుధంగా, శాంతి మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ గారి ...
02/10/2026

అహింసే ఆయుధంగా, శాంతి మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు.



Address

Chittoor

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Chittoor Parliament posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ITDP Chittoor Parliament:

Shortcuts

Share