01/09/2026
మా ఇంటి గృహప్రవేశ వేడుకకు విచ్చేసి, మమ్ములను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ సాన్నిధ్యం, ఆశీస్సులు మాకు ఎంతో ఆనందాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయి.
మీ అందరి ఆశీర్వాదాలతో మా ఇంటి జీవితం సంతోషంగా, శాంతియుతంగా సాగాలని కోరుకుంటున్నాము.
మళ్లీ మళ్లీ ధన్యవాదాలు! 🙏🏠
ఇట్లు
మీ గంగారపు గోపి
టిడిపి పూతలపట్టు మండలం క్లస్టర్ ఇంచార్జ్