Chittoor Vijay Fans

Call Directions Website Contact the organization

Chittoor Vijay Fans Reg.No.9/2023
Official fan page of Chittoor Vijay Fans
Service is Our Moto
#చిత్తూర్ విజయ్ అభిమానులు

✴️Important Announcement👆   news spreading in AP  Politics Not Enter at TVK  &Stop fake news Spreading. #.chennai.offici...
30/09/2026

✴️Important Announcement👆


news spreading in AP
Politics Not Enter at TVK
&Stop fake news Spreading.
#.chennai.official official tamilnadu




ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో TVK పార్టీ పోటీ చేయడం లేదని, అనవసరంగా వదంతులను సృష్టిస్తున్నారని TVK పార్టీ OTFC
నుండి అధికారిక ట్వీట్ చేయడం జరిగింది

ఇలా వార్తా మధ్యమలలో తప్పుడు ప్రచారం చేయడం తీవ్రంగా ఖండించారు.....



https://www.instagram.com/reel/Dd4GdPPvFlm/?stkn=azJxOHIzOHhlbWVl

02/08/2026

Celebrations in Chittoor ..TN ❎..KL ❎..KN ❎..AP ☑️..Chittoor ✅
#అభిమానుల కోలాహలం...
#అభిమానుల ప్రేమ
#అభిమానుల భావోద్వేగం
#నిరంతరం విజయ్ గారి కోసం...ఇంకెప్పుడు ఇలా..... Miss యూ Lot.....Celebrations
On screen thalapathy. 😭
తమిళనాడు CM దళపతి విజయ్ గారు నటించిన చిట్ట చివరి చిత్రం జననాయకుడు, విడుదల సందర్భంగా థియేటర్లో విజయ్ అభిమానుల సంబరాల కోలాహలంగా, వారి సంతోషానికి అంతులేని విధంగా, ఒక్కొక్కరు వారి మనసులో చెప్పలేని బాధను బయటకు చూపుతూ, సంతోషాన్ని వ్యక్తపరుస్తూ చిత్రాన్ని వీక్షించారు...

చివరి చిత్రం కావున కన్నీటితో విజయ్ గారి చిత్ర ప్రదర్శనకు వీడ్కోలు పలికారు.......

చిత్తూర్ విజయ్ అభిమానులు..

OneLastTimeThalapathy ..One Last FDFSOne Last CelebrationsOne Last Ticket PressureOne Last Road RallyOne Last Leave Duri...
22/07/2026

OneLastTimeThalapathy
..
One Last FDFS
One Last Celebrations
One Last Ticket Pressure
One Last Road Rally
One Last Leave During Week days
One Last Sleepless Nights
One Last Dance
One Last......No Words to Say.......
#దళపతి✊ #జననాయకుడు !
Love Thalapathy💛



official
....చరిత్ర సృష్టించాలన్న మేమే, చరిత్ర తిరగరాయలన్న మేమె.......మాకు మేమే సాటి, చిత్తూర్ విజయ్ అభిమానులు ఇక్కడ.......Team Chittoor Vijay Fans....One Last Banner at Movie....JanaNayagan.....
❤️💛❤️

OneLastTimeThalapathy ..One Last FDFSOne Last CelebrationsOne Last Ticket PressureOne Last Road RallyOne Last Leave Duri...
22/07/2026

OneLastTimeThalapathy
..
One Last FDFS
One Last Celebrations
One Last Ticket Pressure
One Last Road Rally
One Last Leave During Week days
One Last Sleepless Nights
One Last Dance
One Last......No Words to Say.......
#దళపతి✊ #జననాయకుడు !
Love Thalapathy💛



official

  Beloved Thalapathy's Leader TVK General Secretary,  N.ANAND MLA, Honorabl'e Minister Rural Development & Water resourc...
18/07/2026

Beloved Thalapathy's Leader TVK General Secretary, N.ANAND MLA, Honorabl'e Minister Rural Development & Water resources.
Birthday Anna...
you a Very Happy Birthday to ahead

#మా ప్రియతమ నాయకుడు దళపతి విజయ్ గారి రాజకీయ రథసారథి, TVK పార్టీ రూపకర్త, ఎందరో నాయకులను రాజకీయ నాయకులుగా మలచి, నేడు మంత్రులుగా అరంగేట్రం చేయించి, పార్టీకి అండదండలుగా, ఎల్లవేళలా శ్రమిస్తూ, పార్టీ కోసమే కృషి చేస్తున్న మా అన్న గౌరవ మంత్రివర్యులు N.Anand MLA, మరియు గ్రామీణాభివృద్ధి & నీటి వనరుల శాఖ మంత్రి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
#నిండు నూరేళ్ళ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.....
చిత్తూర్ విజయ్ అభిమానులు
chittoorvijayfans


ஆதம்பாக்கம் ஜெய்
Chittoor Vijay Fans
Office Of Dr TK Prabhu

ఘనంగా CM విజయ్ గారి జన్మదిన వేడుకలు  !నటుడు,తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారి జన్మదిన వేడుకలు చిత్తూర్ విజయ్ అభిమానుల సంఘo...
23/06/2026

ఘనంగా CM విజయ్ గారి జన్మదిన వేడుకలు !

నటుడు,తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారి జన్మదిన వేడుకలు చిత్తూర్ విజయ్ అభిమానుల సంఘo ఘనంగా నిర్వహించారు, సంఘ అధ్యక్షులు పురుషోత్తం ఆధ్వర్యంలో, ముందుగా స్థానిక ఓవర బ్రిడ్జి సమీపంలోగల శివాలయం లో విజయ్ గారి పేరుమీద ప్రత్యేక పూజలు నిర్వహించి, మధ్యాహ్నం కొంగరెడ్డిపల్లి, గాండ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో 350 మంది విద్యార్థిని విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేశారు, అలాగే వంట కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు, సాయంత్రం ఉత్సాహంతో అభిమానుల నడుమ బారి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు...అభిమానులు ధనుష్, కిరణ్, కీర్తన్ రాజ్, బాబు, అరవింద్, రంజిత్,గురు, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.....

​Wishing a monumental birthday to our beloved Thalapathy, the dynamic CM of Tamil Nadu and TVK Party President, Mr. Joseph Vijay! 🎂❤️

​You disrupted history to lead the people, and your vision continues to inspire millions. Massive love and support from Chittoor Vijay Fans! 🤝🔥

​Long live our leader! Keep inspiring, Anna! 👑✨
​



🦁💥
Chittoor Vijay Fans

దళపతి !ఈ పేరు అభిమానుల హృదయంలో ఎల్లకాలం నిలిచిపోయే పేరు.ఇది కేవలం పేరు మాత్రమే కాదు తమిళనాడు జీవననాడి.ఈ పేరును అసహించుకు...
22/06/2026

దళపతి !
ఈ పేరు అభిమానుల హృదయంలో ఎల్లకాలం నిలిచిపోయే పేరు.
ఇది కేవలం పేరు మాత్రమే కాదు తమిళనాడు జీవననాడి.
ఈ పేరును అసహించుకున్న వారే నేడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఆనాడు సాధారణ నటుడుగా అరంగేట్రం చేసి, అభిమానుల హృదయాలను కొల్లగొట్టి, TVK పార్టీని స్థాపించి కేవలం రెండు సంవత్సరాల నాలుగు నెలల కాల వ్యవధిలో ప్రజల గుండల్లో చోటు దకించుకొని, వారి మనసులో చెరగని ముద్ర వేసి వారి అన్నగా, తమ్ముడిగా, మనవుడిగా,కన్నా బిడ్డగా, అక్కచెల్లమ్మలకు మరియు చిన్న పిల్లకకు మేనమమగా, మరెన్నో పేర్లతో ప్రేమానురాగాలను పొంది, తమిళనాడు రాష్ట్రాన్నే కాదు ప్రపంచాన్నే తనవైపు తెప్పుకొని, భారతదేశ నలుమూలల కీర్తి ప్రతిష్టలు పొంది, తన పేరును ప్రతిఒక్క మేధావులు చర్చించే విధంగా మలచి, నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడంలో చాకచక్రంగా అడుగులు వేస్తూ...సినిమా రంగంలో విజయవంతమైన అగ్ర స్థానాన్ని వీడి, రాజకీయంలో తనకంటూ ప్రత్యేక శైలిని తెస్తూ, ప్రశంసలు కురిపిస్తూ....అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ముందుకు దూసుకుపోతున్న యంగ్ & డైనమిక్ CM C.JOSEPH VIJAY గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

ఇట్లు
చిత్తూర్ విజయ్ అభిమానులు


​Wishing a monumental birthday to our beloved Thalapathy, the dynamic CM of Tamil Nadu and TVK Party President, Mr. Joseph Vijay! 🎂❤️

​You disrupted history to lead the people, and your vision continues to inspire millions. Massive love and support from Chittoor Vijay Fans! 🤝🔥

​Long live our leader! Keep inspiring, Anna! 👑✨
​ 🦁💥

👑 THE PEOPLE'S CHIEF MINISTER & OUR THALAPATHY 👑​Happy Birthday to our ultimate inspiration, the visionary CM of Tamil N...
22/06/2026

👑 THE PEOPLE'S CHIEF MINISTER & OUR THALAPATHY 👑

​Happy Birthday to our ultimate inspiration, the visionary CM of Tamil Nadu and the proud leader of TVK, Mr. Joseph Vijay Anna! ⚡❤️

​From ruling the silver screens with pure charisma to breaking political records and leading the state towards a brighter future, your journey is history in the making! 🌟📈

​A massive, rock-solid birthday salute all the way from Chittoor Vijay Fans! We stand by your vision for social justice and progress. 💪🤝
​May this year bring you the ultimate strength and monumental success in serving the people, Anna! 🦁🔥

​




🚩✨
Chittoor Vijay Fans
ஆதம்பாக்கம் ஜெய்
Dr.TK.Prabhu - TVK
DR. Prabhu tvk fans

Address

Chittoor
517127

Alerts

Be the first to know and let us send you an email when Chittoor Vijay Fans posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Chittoor Vijay Fans:

Shortcuts

Share

Category