Haffezpet kamala dalam
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Haffezpet kamala dalam, Delhi.
కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం 96 గదుల సత్రం నిర్మించడానికి ఏపీ డిప్యుటీ సీఎం శ్రీ
Pawan Kalyan గారు సిఫార్సుతో Tirumala Tirupati Devasthanams ₹35.19 కోట్లు కేటాయించడం హర్షణీయం. కొండగట్టు దర్శనానికి వచ్చే భక్తులకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుంది.
కొండగట్టు అభివృద్ధి కోసం ₹100కోట్లు కేటాయిస్తామని చెప్పిన నాటి బీఆర్ఎస్ చిల్లిగవ్వ ఇవ్వలేదు. కాంగ్రెస్ నయా పైసా ఇవ్వకపోగా ఆర్జిత సేవల ఛార్జీలను సైతం పెంచి భక్తులపై భారం మోపింది.
భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందిపడుతున్నా నాటి అధికార బీఆర్ఎస్, నేటి అధికార కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొండగట్టు ఆలయానికి నిధులు కేటాయించి, అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి.
20/12/2025
విశాఖపట్నంలోని మొగదారమ్మ మహాలక్ష్మీ దేవి ఆలయాన్ని కేంద్ర మంత్రి వర్యులు శ్రీ Bandi Sanjay Kumar గారితో కలిసి సందర్శించి అమ్మవారి ఆశీర్వాదం పొందాను. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థించాను.
BJP Andhra Pradesh
03/07/2025
భారతీయ జనతా పార్టీ తెలంగాణ నూతన రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ N రామచంద్ర రావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు...💐🙏🚩
17/05/2025
Yogi🔥🔥🔥
Click here to claim your Sponsored Listing.
Location
Culinary Team
Attire
Contact the business
Telephone
Website
Address
Delhi
