AP Bhavan

Call Directions

AP Bhavan Andhra Pradesh Bhavan popularly known as AP Bhavan is a Government of Andhra Pradesh owned property in New Delhi. It has accommodation, canteen and auditor

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుతో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు, 5 జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంద...
27/08/2026

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుతో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు, 5 జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంది. రైతు సంక్షేమం, జల భద్రత, ప్రాంతీయ అభివృద్ధికి ఇది కీలక ముందడుగు!

#వెలిగొండజలసిరులుఅభివృద్ధికిరెక్కలు



వెలిగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలువెలిగొండ ప్రాజెక్ట్‌తో 43.5 టీఎంసీల నీటిని సాగుకు అందిస్తూ 4.47 లక్షల ఎకరాలకు సాగున...
27/08/2026

వెలిగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు

వెలిగొండ ప్రాజెక్ట్‌తో 43.5 టీఎంసీల నీటిని సాగుకు అందిస్తూ 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందించే దిశగా ఆంధ్రప్రదేశ్‌లో జల విప్లవానికి కొత్త అధ్యాయం.

#వెలిగొండజలసిరులుఅభివృద్ధికిరెక్కలు



Amaravati’s development is gaining momentum with stronger connectivity and modern infrastructure.New bridges and improve...
13/08/2026

Amaravati’s development is gaining momentum with stronger connectivity and modern infrastructure.

New bridges and improved road connectivity are strengthening access, supporting faster movement and creating a stronger foundation for Amaravati’s future growth.


BUILD INDIA WITH YOUR VISIONHow to participate* Share your vision for a better India* Record a 30–60 second selfie video...
10/08/2026

BUILD INDIA WITH YOUR VISION

How to participate

* Share your vision for a better India
* Record a 30–60 second selfie video
* Tag the AP Official News page
* Post it with
* Share it with others and inspire them

Your voice. Your vision. Your contribution. Together, let’s shape a stronger and better India.




నీ కలే… రేపటి భారతం!నీ దృష్టిలో భారతదేశం ఎలా ఉండాలి?దేశ అభివృద్ధి కోసం నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు?మన దేశ భవిష్యత్తుపై ...
10/08/2026

నీ కలే… రేపటి భారతం!

నీ దృష్టిలో భారతదేశం ఎలా ఉండాలి?
దేశ అభివృద్ధి కోసం నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు?

మన దేశ భవిష్యత్తుపై నీ ఆలోచనను పంచుకోండి
30–60 సెకన్ల సెల్ఫీ వీడియోగా నీ విజన్ చెప్పండి
AP Official News పేజీని ట్యాగ్ చేయండి
తో పోస్ట్ చేయండి
నీ ఆలోచనను ఇతరులతో షేర్ చేసి స్ఫూర్తినివ్వండి

నీ ఆలోచన చిన్నదైనా… దేశ భవిష్యత్తుకు అది పెద్ద అడుగు కావచ్చు.




Less Interest. More Development. Under the NDA Government, Andhra Pradesh is reducing borrowing costs through better fin...
06/08/2026

Less Interest. More Development.

Under the NDA Government, Andhra Pradesh is reducing borrowing costs through better financial management. The highest interest rate has come down from 13.0% to 10.9%, while the average interest rate has reduced from 9.9% to 9.1%. Lower borrowing costs mean more savings, enabling greater investment in infrastructure, public welfare, education, healthcare, and the state's overall development.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, కూటమి ప్రభుత్వం...
05/08/2026

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రూ .1.49 లక్షల కోట్ల సంక్షేమాన్ని ప్రజలకు అందించింది. ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరి, వారు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.

31/07/2026




రైతుల కోసం ముఖ్య ప్రకటన 🌾రాష్ట్రంలోని వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (RWBCIS) కింద అర్హులైన రైతులు 31-07-2026 లోపు మీ పంట...
29/07/2026

రైతుల కోసం ముఖ్య ప్రకటన 🌾

రాష్ట్రంలోని వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (RWBCIS) కింద అర్హులైన రైతులు 31-07-2026 లోపు మీ పంటలను తప్పనిసరిగా బీమా చేయించుకోండి.

ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణ పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

వ్యవసాయ శాఖ – ఆంధ్రప్రదేశ్ 🌱

📸 30 Seconds. One Selfie. Endless Pride! ✈️What does Alluri Sitarama Raju International Airport mean to you? Share your ...
27/07/2026

📸 30 Seconds. One Selfie. Endless Pride! ✈️

What does Alluri Sitarama Raju International Airport mean to you? Share your pride with the world!

🎥 How to Participate:
✅ Record a 30-second selfie reel about “What ASR International Airport Means to You”.
✅ Upload it on your Instagram account.
✅ Tag .
✅ Use the hashtags:



🏆 Top 5 winners will receive exclusive rewards based on creativity, reach, engagement, and the impact of their message.

📅 Last Date: 29th July

Your voice. Your story. Andhra Pradesh’s pride.

Record • Post • Tag • Win!

Address

Ashoka Road, Near India Gate, Pataudi House, New Delhi
Delhi
110001

Telephone

011 2338 2032

Website

Alerts

Be the first to know and let us send you an email when AP Bhavan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share