AP Bhavan
Andhra Pradesh Bhavan popularly known as AP Bhavan is a Government of Andhra Pradesh owned property in New Delhi. It has accommodation, canteen and auditor
15/05/2026
రాయల్ ఎన్ఫీల్డ్ రాకతో ఇక రాయలసీమ.. నిజంగానే రాయల్‌గా మారబోతోంది..
సీఎం చంద్రబాబు వాహన శ్రేణి కుదింపు
ప్రధాని మోదీ పిలుపుతో కాన్వాయ్ తగ్గించుకున్న ముఖ్యమంత్రి
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వాహన శ్రేణిని కుదించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్‌ను 4 వాహనాలకు తగ్గించుకున్నారు. ఇవాల్టి నుంచే ఈ వాహన శ్రేణి కుదింపును అమల్లోకి తీసుకురావాలని సీఎం సూచనలు జారీ చేశారు. ఈ మేరకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్‌తోనే సీఎం చేరుకున్నారు. ఇక నుంచి ఈ నాలుగు వాహన కాన్వాయ్ శ్రేణితోనే ప్రయాణించాలని సీఎం నిర్ణయించారు. అటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ మేరకు వాహన శ్రేణిని తగ్గించుకుని ఇంధనాన్ని ఆదా చేయాలని సీఎం సూచించారు. ఈ మేరకు మంత్రులు కూడా తమ కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించుకున్నారు.
08/05/2026
Somnath-Virasat ke 75 Saal
Somnath is a symbol of India's indomitable civilisation.
75 years ago, the resolve of the Iron Man Sardar Vallabhbhai Patel, paved the way for the modern revival of Somnath. Today, under the leadership of Prime Minister Shri Narendra Modi, this sacred land proudly heralds India's cultural renaissance.
Be a witness to this golden occasion.
సూపర్ సిక్స్ తో భద్రత,భరోసా కల్పించాం.
పీ4 విధానంతో పేదరికలేని సమాజాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టాం.
రాష్ట్రంలో పెట్టుబడులు ఒక పండుగ వాతావరణంలా సాగుతున్నాయి.
ఏపీ కి రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థను ఏపీకి తెచ్చాం:: కలెక్టర్ల కాన్ఫరెన్స్ సదస్సులో సిఎం చంద్రబాబు గారు
రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి ఉద్యోగులు, కలెక్టర్లు, మంత్రులుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ను అంకితం చేసి అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు..!!
06/05/2026
01/05/2026
కార్పోరేట్‌కు ధీటుగా నిలబడింది ప్రభుత్వ బడి..
టెన్త్ లో ఉత్తమ ఫలితాలు సాధించారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు..
అమ్మలాంటి శిక్షణ, నాన్న లాంటి రక్షణల స్నేహ పూర్వక బోధన కావాలంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించండి..
వారి బంగారు భవితకు బాటలు వేయండి..
ఏప్రిల్ 28వ తేదీని గుర్తుపెట్టుకోండి
నాడు హైటెక్ సిటీ ఐటీ విప్లవానికి నాంది పలికింది
నేడు గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఏపీ టెక్నాలజీకే కాదు...దేశానికి గ్రోత్ ఇంజన్‌గా తయారవుతుంది : సీఎం చంద్రబాబు
Click here to claim your Sponsored Listing.
Location
Category
Telephone
Website
Address
Ashoka Road, Near India Gate, Pataudi House, New Delhi
Delhi
110001
