27/03/2026
Big shock
local services
27/03/2026
Big shock
Jai sri ram🙏
శ్రీరామ శోభయాత్ర
తేదీ: 27-03-2026
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
స్థలం: పుష్కర్ ఘాట్,రాజమహేంద్రవరం
Only One day to go
🚩
07/05/2025
With Itlu Mee Godavaripilla – I'm on a streak! I've been a top fan for 6 months in a row. 🎉
25/01/2025
*⚪ గోదావరి పుష్కరాలు డేట్ ఫిక్స్ BREAKING 🏮🏮*
◽ *2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయం.*
◽ ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది.
◽ ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా..
◽ 2015 లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు దృష్టిలో ఉంచుకొని అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు.
15/01/2025
రాజమండ్రీ,గౌతమి ఘాట్,శ్రీ రంగధామం లో గోదా కళ్యాణం🙏🙏
Hppy pongal🫰🫰
09/01/2025
*వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముస్తాబైన కోనసీమ జిల్లా వాడపల్లి క్షేత్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం🙏🙏
30/12/2024
ధవలేశ్వరం శ్రీ వెంకటేశ్వర స్వామివారీ ఆలయం,స్వామివారి అలంకారం ఈరోజు మధ్యాహ్నం వరకు ఉంచబడును కనుక నిన్న స్వామివారి అలంకారం దర్శించుకోలేని భక్తులు ఈరోజు మధ్యాహ్నం లోపల వచ్చి స్వామివారిని దర్శించుకోగలరు...🙏🏻