07/11/2026
•సీఎం చంద్రబాబు శుక్రవారం గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించి, మురసు తుఫానుతో దెబ్బతిన్న పంటలను, వరద నీటిలో మునిగిన పొలాలను పరిశీలించారు
•సమీక్షలకే పరిమితం కాకుండా, స్వయంగా పొలం గట్లపైకి వెళ్లి తుఫాను నష్టాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు. రైతుల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు
•ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసిన వేలాది మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. 28 జిల్లాల్లో కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు
•గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు
•పరిషత్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. పట్టణ స్థానిక సంస్థల తరహాలోనే పరిషత్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తామని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/XpOiH