BJP ELURU

Call Directions

BJP ELURU eluru

ఈ రోజు ఏలూరు దక్షిణ మండలం లో అంగన్వాడీ కేంద్రాల వద్ద జరిగిన అంగన్వాడీ ఉత్సవం లో సరదాగా కాసేపు స్థానిక పిల్లలతో బీజేపీ రా...
05/10/2026

ఈ రోజు ఏలూరు దక్షిణ మండలం లో అంగన్వాడీ కేంద్రాల వద్ద జరిగిన అంగన్వాడీ ఉత్సవం లో సరదాగా కాసేపు స్థానిక పిల్లలతో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు. ఈ సందర్బంగా పిల్లలకు అంగన్వాడీ ద్వారా అందిస్తున్న పోషణ గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు మిఠాయిలు పంచి వారితో కాసేపు ఆటలు ఆడించినారు.

ఈరోజు ఏలూరు దక్షిణ మండలం స్థానిక కొబ్బరి తోట లో గల సెక్టార్స్ 3 పరిధిలోగల 5 అంగన్వాడి కేంద్రాల పరిధిలో అంగనవాడి ఉత్సవం క...
05/10/2026

ఈరోజు ఏలూరు దక్షిణ మండలం స్థానిక కొబ్బరి తోట లో గల సెక్టార్స్ 3 పరిధిలోగల 5 అంగన్వాడి కేంద్రాల పరిధిలో అంగనవాడి ఉత్సవం కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో గర్భిణీలు బాలింతలు మరియు పిల్లలు వారి తల్లులు ఐదు కేంద్రాల టీచర్లు, ఆయాలు మరియు సెక్టార్ సూపర్వైజర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధిలుగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణ ప్రసాద్ గారు , జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపాటి సత్యనారాయణ గారు మరియు గాది రాంబాబు గారు, దక్షిణ మండల అధ్యక్షులు దొడ్డిగర్ల శేష సయన గారు, సోషల్ మీడియా కన్వినర్ శ్రీ తోట వర ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గర్భిలకు సీమంతం కార్యక్రమం, అంగన్వాడీ టీచర్స్ కు మరియు ఆయాలకు సన్మానం నిర్వహించి హాజరైన పిల్లలకు మిఠాయిలు పంచడం జరిగింది.

ఈ రోజు బీజేపీ జనతా వారధి లో భాగంగా పలు సమస్యలు పై జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రాలు అందించిన బీజేపీ ఏలూరు జిల్లా ప్రధా...
05/10/2026

ఈ రోజు బీజేపీ జనతా వారధి లో భాగంగా పలు సమస్యలు పై జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రాలు అందించిన బీజేపీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ నగరపాటి సత్యనారాయణ గారు మరియు జనతా వారధి కమిటీ సభ్యులు. ఈ రోజు చింతలపూడి నుంచి ఒక సమస్యపై వినతిపత్రం కలెక్టర్ గారికి అందించిన వెంటనే ఆ సమస్య పై పూర్తి నివేదిక తెప్పించి అప్పటికప్పుడు ఆ సమస్య పరిష్కరించడం జరిగింది.

బీజేపీ సీనియర్ నాయకులు, ఏలూరు ఈస్ట్ మండల ఉపాధ్యక్షులు శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు ఈ రోజు ఉదయం శివ్యక్యం చెందినారు...
05/10/2026

బీజేపీ సీనియర్ నాయకులు, ఏలూరు ఈస్ట్ మండల ఉపాధ్యక్షులు శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు ఈ రోజు ఉదయం శివ్యక్యం చెందినారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.... బీజేపీ ఏలూరు జిల్లా కుటుంబ సభ్యులు

కొయ్యలగూడెం మండల పదాధికారుల సమావేశం మండల అధ్యక్షుడు గోడిశెట్టివాసు గారి ఆధ్వర్యంలో జరిగింది
05/10/2026

కొయ్యలగూడెం మండల పదాధికారుల సమావేశం మండల అధ్యక్షుడు గోడిశెట్టివాసు గారి ఆధ్వర్యంలో జరిగింది

స్థానిక సంస్థల ఎన్నికల్లో  సత్తా చూపిద్దామని అందరం కలిసి సమన్వయంతో ముందుకు వెళ్దామని  భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి...
05/10/2026

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపిద్దామని అందరం కలిసి సమన్వయంతో ముందుకు వెళ్దామని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, జిల్లా భాజపా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ అన్నారు. ఆదివారం నియోజవర్గ కన్వీనర్ జిల్లా ఉపాధ్యక్షులు అధ్యక్షులు గుమ్మడి వెంకట చైతన్య కృష్ణ, మండల అధ్యక్షులు లక్ష్మీప్రసన్న, నియోజవర్గ ఇన్చార్జ్ గాది రాంబాబు ఆధ్వర్యంలో మండల స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలని దానిపై దెందులూరు మండలం బిజెపి మండల కార్యవర్గ సమావేశం లో సమీక్ష నిర్వహించారు. పొత్తుధర్మాన్ని పాటిస్తూ ఏ పార్టీ నుండి పొత్తులో పోటీ చేసిన గెలుపుకు అందరం కలిసి కృషి చేద్దామని తీర్మానం చేశారు. కార్యక్రమంలో భాజపా నియోజకవర్గ నాయకులు ఉండవల్లి వెంకటరావు,
కృష్ణ ప్రసాద్.
జిల్లా నాయకులు మండూరు బుజ్జి గోపాల్
, బిజెపి సెక్రెటరీ ప్రభు చౌదరి పింగుల నాగరామ్మోహన్రావు,
సోమ బ్రహ్మంగారు
గణేష్ గారు
దాసరి వీర్రాజు
, గుజ్జుల బాబురావు
శేఖర్ గారు.
గీత గారు
రాజేష్ గారు
శ్రీనివాస్ గారు
బాబురావు గారు, పాల్గొన్నారు.

04/10/2026

అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలకు పోషకహారం అందిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదములు తెలియచేస్తున్న ఏలూరు జిల్లా భీమడోలు మండలం గ్రామం వాస్తవ్యులు

Address

Eluru
534001

Telephone

+919553114461

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP ELURU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share