08/10/2026
వ్యక్తిగత పని నిమిత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లా,పాత అన్నసముద్రం గ్రామానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్పర్సన్,దెందులూరు నియోజకవర్గ JanaSena Party ఇంచార్జి Dr.Venkatalakshmi Ghantasala గారు అక్కడికి చేరుకున్న విషయం తెలుసుకున్న స్థానిక జనసేన నాయకులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి, సొంత కుటుంబ సభ్యురాలిగా ఆప్యాయంగా పలకరించి,ఆమె వ్యక్తిగత పనుల్లో అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు, ప్రేమాభిమానాలతో సాదరంగా ఆతిథ్యాన్ని కూడా అందించారు.
జనసేన పార్టీ ప్రత్యేకతే అదే! రాజకీయాలకే పరిమితం కాని బంధం… కష్టసుఖాల్లో తోడుగా నిలిచే ఆత్మీయత… ఎక్కడున్నా, ఎక్కడ కలిసినా ఒకరినొకరు సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ, ప్రేమాభిమానాలతో ఆదరించి,అవసరమైన సమయంలో అండగా నిలిచి, సహాయ సహకారాలు అందించుకోవడం జనసైనికుల నైజం.
Pawan Kalyan Nadendla Manohar Naga Babu