09/01/2026
గార్ల మండలం ముల్కనూర్ గ్రామంలో కలాజాతర కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రజలకు కింది అంశాలపై అవగాహన కల్పించాము:
సైబర్ నేరాలు / OTP మోసాలపై అవగాహన
బ్లాక్ మాజిక్ (మంత్రతంత్రాల) మూఢనమ్మకాలపై అవగాహన
బాల్య వివాహాల నివారణ
రోడ్డు భద్రత
ఈ అవగాహన కార్యక్రమానికి సుమారు 200 మంది గ్రామస్థులు హాజరయ్యారు.