JanaSena Party Giddalur

Call Directions Website

JanaSena Party Giddalur Digital Regiment of

08/10/2026

ఆంధ్రప్రదేశ్లో కూటమికి వెన్నెముక జనసేన పార్టీ !
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఎంత సంతోషంగా ఉంటే.. కూటమి కూడా అంతే ఐక్యంగా, బలంగా ఉంటుంది🔥.

-శ్రీ వల్లభనేని బాలశౌరి,
మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు.


పులివెందుల త్రాగునీటి సరఫరా ప్రాజెక్ట్ మీ 5 ఏళ్ల పాలనలో ₹182 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, 40 % పనులు మాత్రమే పూర్తి చేస్తే...
06/10/2026

పులివెందుల త్రాగునీటి సరఫరా ప్రాజెక్ట్ మీ 5 ఏళ్ల పాలనలో ₹182 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, 40 % పనులు మాత్రమే పూర్తి చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కేవలం 2 ఏళ్లలోనే గౌ|| ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ గారి సారధ్యంలో ₹203 కోట్లు ఖర్చు పెట్టి, 56% పనులు పూర్తి చేశారు. దీనిపై చర్చకు సిద్ధమా జగన్?

ఇంకెన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తావ్ ?

Credit Cannot Be Claimed for What You Failed to Deliver  &  The revival of the Pulivendula Drinking Water Project did no...
05/10/2026

Credit Cannot Be Claimed for What You Failed to Deliver &

The revival of the Pulivendula Drinking Water Project did not happen by accident. It followed a clear intervention by Hon’ble Deputy Chief Minister and Rural Water Supply Minister Shri Garu after the NDA Government assumed office in June 2024.

The record is clear:

♦️ The Jal Jeevan Mission had suffered from serious implementation delays under the previous administration. The Centre had sanctioned JJM works for Andhra Pradesh, but the required State matching share was not released, resulting in under-utilisation of the available Central funds.

♦️ In November 2024, Shri Garu met Hon’ble Prime Minister Shri Ji and Union Jal Shakti Minister Shri C.R. Patil Ji, presented the State’s concerns and sought an extension of JJM along with support to revive and accelerate the stalled drinking-water works.

♦️ The extension of the Mission subsequently enabled Andhra Pradesh to utilise the available funds and revive projects including the Pulivendula Mega Water Grid. The project has now reached 96% completion, with nearly ₹280 crore mobilised under JJM and Amarajeevi Jaladhara.

So, before claiming credit for a project that is now nearing completion, it is important to remember why it was stalled in the first place.

The previous administration had the scheme, the Central support and the opportunity. What was missing was timely implementation and utilisation.

Shri Garu took charge, took the issue to Delhi, secured the necessary support and pushed the project back into ex*****on.

You cannot claim credit for the revival of a project that your own administration failed to deliver.

The people of Pulivendula deserve facts, not credit-taking.

The record is there. The progress is visible. The numbers speak for themselves.

30,000 కోట్లతో "అమరజీవి జలధార-జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్స్" పనులకు శ్రీకారం Live Link:
05/10/2026

30,000 కోట్లతో "అమరజీవి జలధార-జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్స్" పనులకు శ్రీకారం



Live Link:

Follow JanaSena Chief & Andhra Pradesh Deputy Chief Minister Pawan ...

02/10/2026

రూ. లక్ష కోట్ల పెట్టుబడితో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, పది జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ప్లాన్.


02/10/2026

రాయలసీమలో జల భద్రతతో ఉద్యాన సాగుకు కొత్త అవకాశాలు..పల్లె పండుగతో రహదారుల అభివృద్ధికి భారీ ముందడుగు!

02/10/2026

"Pawan Kalyan Garu, your dedication to stronger panchayats and rural development speaks directly to the purpose of this school"

కరవుతో కాదు.. అభివృద్ధితోనే రాయలసీమకు కొత్త గుర్తింపు గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ స్థాయికి రాయలసీమరూ.లక్ష కోట్ల పెట్టుబడిత...
02/10/2026

కరవుతో కాదు.. అభివృద్ధితోనే రాయలసీమకు కొత్త గుర్తింపు

గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ స్థాయికి రాయలసీమ

రూ.లక్ష కోట్ల పెట్టుబడితో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక

10 జిల్లాల్లో మూడు దశల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ ప్లాన్

రైతు పొలం నుంచి అంతర్జాతీయ మార్కెట్ వరకు పూర్తి వ్యవస్థ

పచ్చని చెట్లు నరికిన నేలలోనే నేడు ప్రగతి వనం

ప్రాజెక్ట్ జలధారతో భూగర్భ జలమట్టాలు సగటున 3.6 మీటర్లు పెరుగుదల

మదనపల్లెలో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ గారు

02/10/2026

దేశంలో అగ్రగామిగా ఉన్న వ్యాపారస్తులు కూడా మా Pawan Kalyan గారిని పొగుడుతుంటే ఆ హైప్ ఎలా ఉంటుందో తెలుసా.
ప్రపంచాన్ని శాసించే భారతదేశ ప్రధాని మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో తెలుసు..
ఒక రాష్ట్రాన్ని అవలీలగా కొనగలిగే అంబానీ కి పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో తెలుసు..
అతని వారసుడు అనంత్ అంబానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి చెబుతూ ఉంటే రోమాలు నిక్కబడుచుకున్నాయి..
కేవలం రెండు సంవత్సరాల్లో పంచాయతీరాజ్ శాఖలోని ఆయన తెచ్చిన మార్పులు..
రోడ్లు భవనాల శాఖలో ఆయన చేస్తున్న అభివృద్ధి..
దేశమంతా ఆదర్శంగా తీసుకుంటుంది.

"జై జవాన్, జై కిసాన్" అంటూ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన మహానాయకుడు, దేశానికీ సైనికుడు, రైతు ఎంత ముఖ్యమో చాటిచెప్పిన స్వాత...
02/10/2026

"జై జవాన్, జై కిసాన్" అంటూ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన మహానాయకుడు,
దేశానికీ సైనికుడు, రైతు ఎంత ముఖ్యమో చాటిచెప్పిన స్వాత్రయంత్ర సమరయోధుడు, భారతదేశపు రెండవ ప్రధాని భారతరత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఐటి విభాగం తరుఫున ఘన నివాళులు.

Address

Giddaluru
Giddalur
523357

Alerts

Be the first to know and let us send you an email when JanaSena Party Giddalur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share