KP Nagarjuna Reddy MLA

Call Directions Website Contact the organization

KP Nagarjuna Reddy MLA Official Account of Shri. KP Nagarjuna Reddy Ex-MLA-Markapuram(2019-2024). YSRCP 2024 Giddaluru M.L.A. Contestant.
(1)

YSRCP Incharge-Giddaluru Constituency

Instagram: https://www.instagram.com/kp_nagarjunareddy?igsh=NGhlNmM2bGRvMHpp

వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లారా...జెండా ఎత్తి జోరు పెంచుదాం...కదణరంగంలోకి దూకుదాం..మన బలాన్ని చాటుదాం..గిద్దలూరు మున్సి...
07/10/2026

వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లారా...
జెండా ఎత్తి జోరు పెంచుదాం...
కదణరంగంలోకి దూకుదాం..
మన బలాన్ని చాటుదాం..
గిద్దలూరు మున్సిపాలిటీ లో
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం...

Local Elections Get Ready.
07/10/2026

Local Elections Get Ready.

05/10/2026

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి....
05/10/2026

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి....

05/10/2026

🚨

అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశావు..

ప్రజలను నిలువునా వంచించావు..

ఇప్పుడు మళ్లీ ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతావు ?

అందుకే.. హామీ ముందు.. ఓటు తర్వాత..



అందరినోట ఒకటే మాట గిద్దలూరు గడ్డ వైఎస్సార్సిపి అడ్డా.           #2026
04/10/2026

అందరినోట ఒకటే మాట గిద్దలూరు గడ్డ వైఎస్సార్సిపి అడ్డా.

#2026

కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు.
03/10/2026

కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు.

*అందరికీ నమస్కారం 🙏*వివిధ రంగాల్లో అనుభవంమరియు నైపుణ్యం కలిగి, *జగనన్న మద్దతుగా ఉన్న మేధావులు, నిపుణులు, పరిశోధకులు, విద...
03/10/2026

*అందరికీ నమస్కారం 🙏*

వివిధ రంగాల్లో అనుభవంమరియు నైపుణ్యం కలిగి, *జగనన్న మద్దతుగా ఉన్న మేధావులు, నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తలు కోసం “Intellectuals for Jagan”* అనే వేదికను ఏర్పాటు చేస్తున్నాము.

విద్య, వైద్యం, వ్యవసాయం, ఆర్థిక రంగం, న్యాయ రంగం, మీడియా, పరిశోధన, వ్యాపారం, సామాజిక అభివృద్ధి, పర్యావరణం, విజ్ఞానం తదితర *ఏ రంగానికి చెందిన వారైనా* ఈ వేదికలో నమోదు చేసుకోవచ్చు.

ఈ వేదిక ద్వారా మీ *అనుభవం, ఆలోచనలు మరియు నైపుణ్యాన్ని* పంచుకునే అవకాశం ఉంటుంది.

🔗 *నమోదు చేసుకోవడానికి:* https://intellectualsforjagan.org/
మీకు తెలిసిన ఆసక్తి ఉన్న *మేధావులు మరియు నిపుణులకు* కూడా ఈ సమాచారాన్ని తెలియజేయగలరు.

*ధన్యవాదాలు 🙏*

02/10/2026

Address

Giddalur
523367

Alerts

Be the first to know and let us send you an email when KP Nagarjuna Reddy MLA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to KP Nagarjuna Reddy MLA:

Shortcuts

Share