12/09/2026
విద్యార్థుల ప్రతిభకు వేదికగా... సేవా సంకల్పానికి మరో అడుగు.
పోతవరం కస్తూర్బా బాలికా విద్యాలయంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభను ప్రోత్సహించేందుకు నిర్మించిన సభా వేదికకు ₹25,000 ఆర్థిక సహాయాన్ని రాంబాబు నాయక్ ఫౌండేషన్ ద్వారా డా. జటావతు రాంబాబు నాయక్ గారు అందించారు. 🙏
విద్యార్థులకు మంచి వేదిక కల్పించడం ద్వారా వారి ప్రతిభను వెలికితీసేందుకు చేస్తున్న ఈ చిన్న సహాయం... వారి భవిష్యత్తుకు ఎంతో విలువైన ప్రోత్సాహం. ❤️
విద్యకు అండగా...
ప్రతిభకు ప్రోత్సాహంగా...
సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే రాంబాబు నాయక్ ఫౌండేషన్. 🙏