10/03/2026
🚨
బాబు పాలనలో శ్రీవారికి కూడా భద్రత లేదు. పరకామణి లెక్కింపు సందర్భంగా ఒక ఉద్యోగి పెంచలయ్య ఏకంగా 555 గ్రాముల బంగారాన్ని దొంగిలించారు. అయినా ఆయనపై చర్యల్లేవు. ఇలాంటి దొంగల పాలనలో దేవుడికి కూడా భద్రత లేకపోతే ఇక సామాన్యుల ధనమాన ప్రాణాలకు రక్షణ ఎలా ఉంటుంది