TDP-Europe

Directions Website

TDP-Europe
(9)

11/10/2026
తెలుగు ఆత్మగౌరవానికి ప్రపంచ స్థాయి గుర్తింపు – GLOBAL NRI TDP“Telugu Pride. Global Reach.” అనే నినాదంతో రూపొందించిన గ్లో...
08/10/2026

తెలుగు ఆత్మగౌరవానికి ప్రపంచ స్థాయి గుర్తింపు – GLOBAL NRI TDP

“Telugu Pride. Global Reach.” అనే నినాదంతో రూపొందించిన గ్లోబల్ NRI TDP లోగో ఎంతో ఆకర్షణీయంగా, అర్థవంతంగా ఉంది.

ప్రపంచ పటాన్ని ప్రతిబింబించే గ్లోబ్, తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవానికి ప్రతీకైన పసుపు రంగు, ఆకట్టుకునే అక్షరాలు కలిసి ఒక అద్భుతమైన గుర్తింపును తీసుకొచ్చాయి.

ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మన మూలాలు తెలుగు నేలలోనే ఉన్నాయని, దూరాలు వేరైనా మన ఆశయాలు ఒక్కటేనని చాటిచెప్పేలా ఈ లోగో ఉంది.

ఇది కేవలం ఒక లోగో కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యుల ఐక్యతకు, అంకితభావానికి, సేవా సంకల్పానికి ప్రతీక.

తెలుగు ఆత్మగౌరవాన్ని ప్రపంచ వేదికపై మరింత ఉన్నతంగా నిలబెట్టే ఈ సరికొత్త గుర్తింపు ఎంతో స్ఫూర్తిదాయకం.

ఈ అద్భుతమైన ఆలోచనకు రూపమిచ్చిన గ్లోబల్ NRI TDP నాయకత్వానికి హృదయపూర్వక అభినందనలు! 💐💛

మన మూలాలు తెలుగు నేలలో.. మన ఐక్యత ప్రపంచవ్యాప్తంగా! 🌍💛

07/10/2026

Had a productive meeting with Dr. Pill Guru Raja garu, President of Global NRI TDP, on strengthening our connect with the Telugu diaspora across the world.

Our NRIs are an important part of both our party and Andhra Pradesh’s development journey. We discussed completing NRI committees and membership at the earliest, and creating a stronger institutional connect between NRIs, our MLAs and the party.

I will personally connect with our NRI teams through quarterly Zoom interactions. We also want our MLAs to remain continuously engaged with the diaspora and involve them meaningfully in the development of their constituencies and the State.

Equally important, the NRI TDP wing must be the first point of support for our people facing difficulties overseas.

Wherever in the world our Telugu people may be, we want them to stay connected to their roots, their representatives and Andhra Pradesh’s progress.

02/10/2026

ఇప్పటి నుంచి అనంత్ అంబానీ ఆంధ్రా ముద్దు బిడ్డ, మన తెలుగు బిడ్డ - సీఎం చంద్రబాబు గారు






నీ గురించి నేను కొన్ని చెప్తా అవి నిజమో కాదో నాకు తెలియదు గాని నా అభిప్రాయాలు అవి... 30 ఏళ్ళు రాకుండానే మంత్రి 50 ఏళ్ళు ...
02/10/2026

నీ గురించి నేను కొన్ని చెప్తా అవి నిజమో కాదో నాకు తెలియదు గాని నా అభిప్రాయాలు అవి...

30 ఏళ్ళు రాకుండానే మంత్రి 50 ఏళ్ళు రాకుండానే ముఖ్యమంత్రి అయ్యావ్...

అందులో లోపాలు వెతికే వాళ్ళు వెతుక్కోవచ్చు...

మంత్రిగా నువ్వు సాధించిన విజయాలు ఏంటో నాకు తెలియదు గాని ముఖ్యమంత్రిగా నువ్వు సాధించిన విజయాలు...

భవిష్యత్తులో కూడా ఎవడూ కూడా సాధించలేనివి...

దీర్ఘకాలిక అవసరాలను చూసుకుని నువ్వు తవ్విన ఇంకుడు గుంతలు గాని,

ప్రపంచంతో తెలుగోడు పోటీ పడాలని నువ్వు కట్టిన హైటెక్ సిటీ గాని...

నా తెలుగింటి ఆడపడుచు తలెత్తుకు బ్రతకాలని నువ్వు ప్రవేశపెట్టిన డ్వాక్రా గాని...

ప్రపంచ స్థాయిలో ఒక రాజధాని ఉండాలని... రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గానీ...

రైతులకు దళారీ వ్యవస్థ ఉండకూడదని నువ్వు తీసుకొచ్చిన రైతు బజార్లు గాని...

కుటుంబ పెద్ద పోతే ఆదరణ కరువయ్యే కుటుంబాల కోసం ప్రవేశ పెట్టిన చంద్రన్న బీమా గాని...

ప్రజల వద్దకు పాలన అంటూ నువ్వు తీసుకొచ్చిన ఈసేవ గాని...

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వాలతో అవసరం లేదని నువ్వు సృష్టించిన ఆర్ధిక వనరులు గాని...

రాజధాని లేని రాష్ట్రానికి నువ్వు నిర్మించిన రాజధాని గాని...

నదుల అనుసంధానం అంటూ నువ్వు కట్టిన పట్టిసీమ గాని...

కొడుకుల మీద ముసలోళ్ళు ఆధారపడకూడదు అని తెచ్చిన పించన్లు గాని...

వీటిల్లో ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం మారితే ఆపెసేవి, ఆగిపోయేవి కాదు... కేవలం నీ మదిలో మెలిగిన ఆలోచనలు...

ప్రతిపక్ష నేత అంటే... ప్రభుత్వానికి లొంగిపోయే వాడు కాదు... సబ్జెక్ట్ తో మాట్లాడే వాడని నువ్వు నిరూపించావ్...

కాని ఆరోగ్య శ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్, 108 వంటి మూడు అంటే మూడు పథకాలతో మహా నేత అయితే...

నిన్ను జననేత అనడం మానేసి... నువ్వు భవిష్యత్తు తరాల కోసం చేసిన పనులను మర్చిపోయి... మాస్ లీడర్ వి కాదని... నిన్ను వదిలేసిన తెలుగోడిని చూస్తే జాలి వేస్తుంది ...

ఏడు పదుల వయసులో రోజుకి 18 గంటలు కష్టపడాలి అని భవిష్యత్తు తరాలకు దారి చూపించిన మార్గదర్శి నువ్వు...

నీలో కులం చూసారు, కుళ్ళు రాజకీయ నేతను వెతికారు, స్వార్ధం వెతికారు వద్దన్నారు...

నాకు తెలిసిన మహానేత నువ్వే....

స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకుంటోంది గొడ్డలిపార్టీ. జగన్ అధికారంలో ఉన్నప్పు...
01/10/2026

స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకుంటోంది గొడ్డలిపార్టీ. జగన్ అధికారంలో ఉన్నప్పుడు 34 నుండి 24 శాతానికి తగ్గించి... ఇప్పుడు మళ్ళీ 34 శాతానికి పెంచితే సహించలేక కోర్టుకు వెళ్ళి అడ్డుకుంది. అయినా తెలుగుదేశం వెనక్కి తగ్గదు. బీసీల రిజర్వేషన్ కోసం సుప్రీం కోర్టుకు వెళ్తుంది.



19/07/2026
*APNRT నుంచి రీజినల్ కోఆర్డినేటర్స్ గా నియమితులు అయిన అందరికీ శుభాకాంక్షలు**నార్తర్న్ యూరోప్ రీజినల్* కోఆర్డినేటర్లుగా న...
19/07/2026

*APNRT నుంచి రీజినల్ కోఆర్డినేటర్స్ గా నియమితులు అయిన అందరికీ శుభాకాంక్షలు*

*నార్తర్న్ యూరోప్ రీజినల్* కోఆర్డినేటర్లుగా నియమితులైన వన్నం ప్రవీణ్ కుమార్, వేణు మాధవ్ పోపూరి, జగన్మోహన్ రెడ్డి ముతుముల, సురేష్ వరికూటి, కృష్ణప్రసాద్ కట్రగడ్డ, కురపాటి శివరాం మరియు భాను ప్రకాష్ వుళ్ళంకి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

​అలాగే *సెంట్రల్ & సదరన్ రీజినల్ కోఆర్డినేటర్లుగా* నియమితులైన కుడితిపూడి శ్రీకాంత్ మరియు నరేష్ కోనేరు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు!

Congratulations BG Garu for your Position in NRI TDP Central Committee 🎉.
13/07/2026

Congratulations BG Garu for your Position in NRI TDP Central Committee 🎉.


Address

Telugu Desam Party Central Office
Guntur
522302

Alerts

Be the first to know and let us send you an email when TDP-Europe posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share