Telugu Desam Party: Gurazala

Call Website

Telugu Desam Party: Gurazala Official Page of TDP Gurazala

02/11/2026

గత వైసీపీ పాలనలో పంచాయతీ నిధులన్నీ దారి మళ్లించి మాయం చేయడంతో గ్రామాల అభివృద్ధి ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పల్లె పండుగ పేరుతో రూ.20,600 కోట్లతో గ్రామాలను అభివృద్ధి చేస్తోంది. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి.







Yarapathineni Srinivasarao

02/11/2026

రాప్తాడు ఘటనలో మానవతా కోణం మరిచిపోయిన జగన్.. ఆ పాప కుటుంబం మా వైసీపీ పార్టీ అని గొప్పగా చెప్తున్న జగన్..

ఇంత సున్నితమైన అంశంలో కూడా, జగన్ పార్టీ కోణం వెతుక్కోవటం దరిద్రం...









Yarapathineni Srinivasarao

02/11/2026

రాష్ట్రంలో ఎవ్వరి నోటా విన్నా ఒకటే మాట. 2029లోనూ చంద్రబాబు గారే మా ముఖ్యమంత్రి. ఆయనే గెలుస్తారు. కూటమి పాలన బాగుంది. అందరికంటే బాబు గారే బెటర్.







Yarapathineni Srinivasarao

02/11/2026

రాప్తాడు అమానుష దాడిలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని, కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాలికపై దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.





Yarapathineni Srinivasarao

02/11/2026

3 దశాబ్దాల పాటు సమర్థవంతంగా పోలీసు శాఖలో బాలసుబ్రహ్మణ్యం అనేక సేవలను అందించారు.





Yarapathineni Srinivasarao

02/11/2026

జగన్ బెంగళూరు నుంచి పులివెందులకు వస్తుంటే అధికారులు హెలికాప్టర్‌ను అడ్డుకున్నారంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. అధికారుల అనుమతి ప్రకారం మధ్యాహ్నం 12.50 గంటలకు జగన్ పులివెందులకు రావాలి. కానీ ఉదయం 10 గంటలకే హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్, అనుమతి ఇవ్వలేదంటూ తప్పుడు ప్రచారం ప్రారంభించారు.









Yarapathineni Srinivasarao

02/11/2026

పోలింగ్ ఏజెంట్లను బూతుల్లో కూర్చోనివ్వలేదన్న ఆరోపణలు అవాస్తవం. ఉదయం 6 గంటలకు మొత్తం 80 బూతుల్లో 47 మంది ఏజెంట్లు వచ్చారు. ఉదయం 11:30కు కొందరు ఏజెంట్లు బూతుల నుండి వెళ్ళిపోయారు. ఎవ్వరూ ఏజెంట్లను అడ్డుకోలేదు. అన్ని బూతుల్లో వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల నిఘా పెట్టాం.






Yarapathineni Srinivasarao

02/11/2026

రాప్తాడులో విద్యార్థినిపై దాడి చేసిన ఉన్మాదిని వదిలిపెట్టం. న్యాయబద్దంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారికి అదే చివరి రోజు అవుతుందని గతంలోనే చెప్పాం. ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు.





Yarapathineni Srinivasarao

02/11/2026

డోన్ లో ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా విశృంఖలంగా వందలాది గూండాలను వెంటపెట్టుకుని జై జగన్ అంటూ నినాదాలిస్తూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.








Yarapathineni Srinivasarao

02/11/2026

నిడదవోలులో బరితెగించిన గొడ్డలి పార్టీ..

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ, నిడదవోలు మున్సిపాలిటీ 31వ వార్డులో పోలింగ్ కేంద్రం సమీపంలోనే తమకు ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్న వైసీపీ.

ఓడిపోతామనే భయంతో చివరి నిమిషంలో కూడా ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తూ, ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేస్తున్న గొడ్డలి పార్టీ!








Yarapathineni Srinivasarao

Address

Gurazala
Gurazala
522415

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Gurazala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share