Hindupur Municipality

Directions Website

Hindupur Municipality Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hindupur Municipality, Public & Government Service, 4-4-74, Bypass Road, Hindupur.

13/08/2026
      NarendraModi NaraChandrababuNaidu NaraLokesh PawanKalyan హర్ ఘర్ తిరంగా భాగంగా హిందూపురం పురపాలక సంఘం పరిధి లో ప్ర...
13/08/2026






NarendraModi
NaraChandrababuNaidu
NaraLokesh
PawanKalyan

హర్ ఘర్ తిరంగా భాగంగా హిందూపురం పురపాలక సంఘం పరిధి లో
ప్రతి ఇంటా ప్రతి కార్యాలయం ప్రతి వాణిజ్య సంస్థ లో మన జాతీయ జెండా

హిందూపురం పట్టణంలోని డి.బి. కాలనీలో నూతనంగా నిర్మించిన పార్కును **ఆగస్టు 15వ తేదీన గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ నందమూరి బా...
12/08/2026

హిందూపురం పట్టణంలోని డి.బి. కాలనీలో నూతనంగా నిర్మించిన పార్కును **ఆగస్టు 15వ తేదీన గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు** ప్రారంభించనున్నారు.

ఈ పార్కు ప్రారంభంతో డి.బి. కాలనీ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, ఉదయం–సాయంత్రం నడక, వ్యాయామం మరియు విశ్రాంతికి అనుకూలమైన స్థలం అందుబాటులోకి రానుంది. కాలనీ ప్రజల సౌకర్యం, ఆరోగ్యం మరియు పట్టణ సుందరీకరణను దృష్టిలో ఉంచుకుని ఈ పార్కును అభివృద్ధి చేశారు.

**ఆగస్టు 15న జరిగే పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.**

12/08/2026

హిందూపురం పట్టణంలోని డి.బి. కాలనీలో నూతనంగా నిర్మించిన పార్కును **ఆగస్టు 15వ తేదీన గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు** ప్రారంభించనున్నారు.

ఈ పార్కు ప్రారంభంతో డి.బి. కాలనీ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, ఉదయం–సాయంత్రం నడక, వ్యాయామం మరియు విశ్రాంతికి అనుకూలమైన స్థలం అందుబాటులోకి రానుంది. కాలనీ ప్రజల సౌకర్యం, ఆరోగ్యం మరియు పట్టణ సుందరీకరణను దృష్టిలో ఉంచుకుని ఈ పార్కును అభివృద్ధి చేశారు.

**ఆగస్టు 15న జరిగే పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.**

హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్‌లో నూతనంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ నేటి న...
12/08/2026

హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్‌లో నూతనంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ నేటి నుండి ప్రజల వినియోగంలోకి వచ్చాయి.

పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడం, వాహనదారులు మరియు పాదచారుల భద్రతను పెంపొందించడం, రహదారి ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగింది.

కావున అంబేద్కర్ సర్కిల్ మీదుగా ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ సిగ్నల్స్‌ను మరియు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని హిందూపురం మున్సిపల్ కమిషనర్ శ్రీ వి. మల్లికార్జున గారు సూచించారు. పాదచారులు కూడా రహదారి దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ప్రజల సహకారంతోనే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, సురక్షితమైన హిందూపురం పట్టణ నిర్మాణానికి సహకరించాలి

                #హర్ ఘర్ తిరంగా భాగంగా హిందూపురం పురపాలక సంఘం పరిధి లో ప్రతి ఇంటా ప్రతి కార్యాలయం ప్రతి వాణిజ్య సంస్థ లో...
12/08/2026











#హర్ ఘర్ తిరంగా భాగంగా హిందూపురం పురపాలక సంఘం పరిధి లో
ప్రతి ఇంటా ప్రతి కార్యాలయం ప్రతి వాణిజ్య సంస్థ లో మన జాతీయ జెండా

11/08/2026




హిందూపురం పురపాలక సంఘం వారు పట్టణం అభివృద్ధిలో భాగంగా గౌరవ శాసన సభ్యులు పద్మశ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాలమేరకు పట్టణ...
07/08/2026

హిందూపురం పురపాలక సంఘం వారు పట్టణం అభివృద్ధిలో భాగంగా గౌరవ శాసన సభ్యులు పద్మశ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాలమేరకు పట్టణ ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా సజావుగా రవాణా సౌకర్యం కల్పించుటకుగాను రహమత్ పురం, గురునాథ్ ధీయేటర్ వద్ద గల (శ్రీయాధ్య సర్కిల్) సర్కిల్ మరియు అంబెద్కర్ సర్కిల్ ల వద్ద (3 Nos) ట్రాఫిక్ సిగ్నల్స్ లను ఏర్పాటు చేసి, జీబ్రా క్రాసింగ్ లైన్స్ మరియు స్టాప్ లైన్స్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయుచున్నాము. అందులో రహమత్ పురం సర్కిల్ నందు దిగ్విజయంగా ట్రయల్ రన్ ప్రారంభించడం జరిగినది, మరియు ఇతర రెండు ప్రదేశాలలో ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం లోపు పనులను పూర్తిచేసి వాటిని ప్రారంభించి, వినియోగంలోనికి తీసుకొనిరావడం జరుగుతుంది.

ఈ సందర్భంగా ఈరోజు రహమత్ పురం సర్కిల్ నందు PEDESTRAIN LINE MARKING (పాదచారుల గుర్తులు), STOP LINE MARKING (నిలుపు గీతల గుర్తులు) ఏర్పాటు చేయడం జరిగినది, కావున పట్టణ ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించి సహకరించవలసినదిగా కోరుతున్నాము.

Address

4-4-74, Bypass Road
Hindupur
515201

Alerts

Be the first to know and let us send you an email when Hindupur Municipality posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share