Target2029

Target2029

Share

ఎలుగెత్తు,ఎదురించు, ఎన్నుకో .. JaiHind!

31/12/2025

రాజకీయంగా మీ ప్రత్యర్ధులు ఆడిన నీచ రాజకీయ క్రీడలో మీరు పావుగా మిగిలిన,,,,,ఆ భగవంతుని ఆశీస్సులతో తప్పకుండా నైతిక విజయం సాధించబోతున్నారు,,,,, నిన్నటి వరకు విజయంవారిది రేపటినుంచి పతనం వారిది,,,గెలిచాము అన్న మనశ్శాంతి ఇప్పటికే కోల్పోయారు,,,,, ఓఆడబిడ్డపై ఇంత నీచానికి ఒడిగట్టిన వారిని ఆ శ్రీకాళహస్తి శివయ్య సన్నిధిలో తలదాచుకున్న ఎలా వదిలిపెడతాడు అనుకుంటున్నారు 🙏💫🌟🌠💥😍 పార్టీలో ఎంతోమంది నైతికంగా మీకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
Vinutha Kotaa

18/12/2025

Admin Post :

గత వైసీపీ ప్రభుత్వంలో తమపై అక్రమంగా పెట్టిన 17 కేసుల్లో ఒక కేసు “ SC /ST ,307” కేసు విచారణ లో భాగంగా ఈరోజు తిరుపతి కోర్టు కు హాజరైన వినుత కోటా గారు, చంద్రబాబు కోటా గారు.

15/12/2025

ప్రజల కోసం పని చేసే చేతులు… ఆకలిని తీర్చే హృదయం — ఇదే Vinutha Kotaa గారి నాయకత్వం...





Pawan Kalyan / JanaSena Party / Naga Babu

14/12/2025

కోట వినూత దంపతులు తమ వద్ద ఉన్న సాక్షాలతో మీడియా ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
అలా జరిగితే మొదటగా నష్టపోయేది జనసేన పార్టీనే అనే విషయం స్పష్టంగా చెప్పాలి.

వారు తప్పు చేయకపోయినా,
“పార్టీ వారికి అండగా నిలబడలేదు” అనే భావన పార్టీ క్యాడర్‌లో ఏర్పడి తీవ్ర విమర్శలకు దారి తీసే అవకాశం ఉంది.

ఈ విషయాన్ని పార్టీ పెద్దలు గమనించాలి.
అసలు వారు తప్పు చేశారా? లేదా? అన్నది పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ద్వారా స్పష్టంగా తేలే విషయం.
వారి వద్ద ఉన్న సాక్షాలు పవన్ కళ్యాణ్ గారే చూసి నిర్ణయం తీసుకుంటారు.

👉 “అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు” అనే అపవాదును పవన్ కళ్యాణ్ గారిపై మోపే పరిస్థితి మాత్రం రాకూడదు 🙏

ఒకవేళ ఆమె ప్రజల్లోకి వెళ్లి, తన దగ్గర ఉన్న సాక్షాలతో తాము తప్పు చేయలేదని నిరూపిస్తే,
అప్పుడు పార్టీకి జరిగే నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?

అందుకే మీడియా ముందుకు వెళ్లే పరిస్థితి రాకముందే,
👉 ఈ విషయాన్ని సరిదిద్దుకునే అవకాశం పార్టీ పెద్దలు కలగజేసుకోవాలి.

ఈ అంశాన్ని
రామ్ తాళ్లూరి గారు, పిడుగు హరిప్రసాద్ గారు
తక్షణమే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లాలి.

వారు మీడియా ముందుకు వెళ్లితే,
వారి సాక్షాల కారణంగా పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని
సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చ జరుగుతోంది.

పార్టీ భవిష్యత్తు కోసం, క్యాడర్ మనోభావాల కోసం,
👉 ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకోవాలి.





Pawan Kalyan Vinutha Kotaa JanaSena Party Naga Babu Vinutha Kotaa

10/12/2025

కష్టాలలో ఉన్న ప్రజల కోసం ఎన్నో కష్టాలు చూసిన Vinutha Kotaaగారు


Pawan Kalyan Naga Babu JanaSena Party JanaSena Shatagni Kota Chandrababu Nadendla Manohar

05/12/2025

సేవ చేసే చేతులు… ప్రజల కోసం పోరాడే గుండె…
జనసేన వీర మహిళ Vinutha Kotaa గారు....”




Photos from Vinutha Kotaa's post 24/11/2025
Want your business to be the top-listed Government Service in Hyderabad Shah Guda?

Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Hyderabad Shah Guda