MCPI U Telangana

MCPI U Telangana

Share

విజయవంతం చేయండి

చట్ట సభలలో ఓంకార్ గారి పాత్ర |శతజయంతి ఉత్సవాలు| రవీంద్రభారతి| హైదరాబాద్| 17/03/2026

https://www.youtube.com/live/0VUiXOsAX9A?feature=shared

చట్ట ఓంకార్ సభలో గారి పాత్ర| శతజయంతి|రవీంద్రభారతి| హైదరాబాద్

#కామ్రేడ్

చట్ట సభలలో ఓంకార్ గారి పాత్ర |శతజయంతి ఉత్సవాలు| రవీంద్రభారతి| హైదరాబాద్| Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

Photos from MCPI U Telangana's post 30/08/2025

నివాళి
******
హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగిన CPI మాజీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో మాట్లాడుతున్న MCPI(U) అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ గారు మాట్లాడుతూ....

Photos from MCPI U Telangana's post 21/03/2025

కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హల్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
అద్యక్షులు కామ్రేడ్ అబ్బాస్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిపిఎం
హాజరై మాట్లాడిన నేతలు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
సిపిఐ నుంచి యం యల్ సి నెల్లికంటి సత్యం
న్యూడెమోక్రసీ నుంచి సాదినేని వెంకటేశ్వరరావు
మాస్ లైన్ హన్మేష్
ఇతర వామపక్ష నేతలు

01/03/2025

Ashok omkar Genreal Secertory MCPIU at Jalandhar Rally of CCC

18/02/2025

పీడిత ప్రజల ఆశాజ్యోతి ప్రజా ఉద్యమాల కంట ధ్వని పోలిట్ బ్యూరో సభ్యులు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర కుమార్ గారి మూడవ వర్ధంతి సభ ఎం సి పి ఐ యు అడ్డగుట్ట పార్టీ ఆఫీసులో జరిగింది

Photos from MCPI U Telangana's post 17/02/2025

ది 17-02-2025 న MCPI(U) నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భూ పోరాటాల నాయకుడు కామ్రేడ్ తాండ్ర కుమార్ గారి మూడవ వర్ధంతి సభ మిర్యాలగూడలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వస్కుల మట్టయ్య ఎంసిపిఐయు నల్గొండ జిల్లా కార్యదర్శి సైదమ్మ ఎంసీపిఐయు నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి కాశి మాట్లాడుతూ ఎంసిపిఐయు జెండా నాయకత్వంలో రంగారెడ్డి జిల్లాలో అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ గారి నాయకత్వంలో రక్తం చిందించి అనేక బస్తీలు పేదవాళ్లకు ఏర్పాటు చేయడం జరిగింది ఏ అధికారం లేకుండా ఎర్రజెండా చేత పట్టుకొని ప్రజలందరినీ సంఘటితం చేసి ఉద్యమాలు నిర్మించిన గొప్ప నాయకుడు కామ్రేడ్ తాండ్రకుమార్ అన్నారు ప్రజా ఉద్యమాలు నిర్మించడమే ఏకైక మార్గమని కామ్రేడ్ ఓంకార్ ఇచ్చిన పిలుపునందుకొని పేదవాళ్లందరికీ ఇండ్ల స్థలాలు పంచిపెట్టిన ఎంసీపీఐయు నాయకుడు అన్నారు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన భూమి సమస్యను పరిష్కరించడానికి బదులు పేదవారి భూములను ఇళ్ల స్థలాలను కార్పొరేట్ సంపన్న వర్గాలకు ఫార్మా కంపెనీల పేరుతో లక్షలాది ఎకరాల భూమిని పాలకులు దారా దత్తం చేస్తుందన్నారు భూమి కోసం ఇంటి స్థలం కోసం ఇండ్ల నిర్మాణం కోసం ప్రజలందరూ ప్రజా పోరాటాలకు సన్నద్ధం కావాలన్నారు ఈ కార్యక్రమంలో ఎం సి పి ఐ యు జిల్లా నాయకులు భరత్ కిరణ్ జ్యోతి కార్తీక్ సందీప్ కమలమ్మ రవి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

13/02/2025
13/02/2025

మహబూబాబాద్ జిల్లా,కేసముద్రం మండలం వ్యవసాయ మార్కెట్లో తాండ్ర కుమార్ గారి మూడవ వర్ధంతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతూ ఎం సిపిఐ యు పార్టీ మహబూబాబాద్ జిల్లాకార్యదర్శి కంచ వెంకన్న ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేయడం జరిగింది.

Photos from MCPI U Telangana's post 01/12/2024

నిన్న మధ్యాహ్నం గుండెపోటుతో మరణించిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ బాల మల్లేష్ గారికి ఈరోజు మాగ్ధుమ్ భవన్ ఎం సి పి ఐ (యు) పార్టీ మరియు AIFDS,AICTU,AIFDY ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పించడం జరిగింది.

23/09/2024

Red Salute..Sri Lanka

Want your business to be the top-listed Government Service in Hyderabad Shah Guda?

Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Hyderabad Shah Guda
500020