Sai sukumar patel BJYM

Sai sukumar patel BJYM

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sai sukumar patel BJYM, Political organisation, Hyderabad.

15/10/2023

https://maps.app.goo.gl/8A32MdpRVYU2Hoas9

*గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్ర 100 రోజులు పూర్తికానున్న సందర్భంగా*

*100 రోజుల పాదయాత్ర- ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న నియోజకవర్గ ప్రజల గోస విని వారి తరపున గలమెత్తి అధికార ప్రక్షాన్ని ప్రశ్నించడానికి--- భారీ బహిరంగ సభ*

🙏🙏 *అందరికీ నమస్కారం*🙏🙏

*ఈరోజు 15-10-23 ఆదివారం రోజున సాయంత్రం 5 గంటలకు గడపగడపకు బిజెపి, రవన్న ప్రజా యాత్రలో భాగంగా లింగంపల్లి డివిజన్, పాపి రెడ్డి కాలనీలో పాదయాత్ర జరుపుకొని, రాజీవ్ గృహకల్ప సెంటర్ లో బిజెపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్నారు కావున నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు,జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా మోర్చా యువ మోర్చా, ఎస్టీ మోర్చా, దళిత మోర్చా మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయగలరని మనవి*

*ఇట్లు*..
సాయి సుకుమార్ పటేల్
BJYM ప్రధాన కార్యదర్శి కొండాపూర్ డివిజన్

04/09/2023

ABVP కార్యకర్త జోలికొస్తే ఇది ట్రయిలర్ మాత్రమే...సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది గుర్తుపెట్టుకోండి🚩🚩శ్రీనిధి కళాశాల యజమాన్యం..

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Hyderabad