Veer Savarkar Youth Association Bowenpally

Veer Savarkar Youth Association Bowenpally

Share

Veer Savarkar youth association New Bowenpally, SCB, India,500011 was founded in the year 2009

25/08/2024

ప్రభుత్వాల పనితీరు ఈ విధంగా ఉందంటే, రాజు రాజ్యంలో దొంగలు దోచుకుంటున్నారు, కొత్తగా నియమితులైన రాజులు ఆ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రజల సంపద మాత్రం ఆవిరైపోతుంది. Expecting Hydra to punish, recover, restore…

17/03/2023

ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకున్నందుకు ధన్యవాదాలు.

ఈ ఎన్నికలను రద్దు చేసినందుకు హైకోర్టులో కేసు వేసిన ప్రజలకు మరియు సామాజిక సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు.

ప్రత్యేక అభివృద్ధి కోసం నిరుపయోగంగా ఉనా Army భూములను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించడంతో పాటు, GHMC విలీన ప్రక్రియను బలోపేతం చేయడానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది.

Thank you for withdrawing the Secunderabad Cantonment Election Notification considering public opinion.

Special thanks to the people and social organizations who filed a case in the High Court for canceling this elections.

Now is time to strengthen the merger process of GHMC, along with allocating unused army lands to the state government for special development.

06/01/2023
16/10/2022
28/05/2022

Remembering Great Freedom Fighter Sri Veer Savarkar on his Jayanthi..💐💐💐 🇮🇳 🇮🇳 🇮🇳

Photos from Veer Savarkar Youth Association Bowenpally's post 26/04/2022

Thank you Telangana CMO KCR Garu for laid foundation for TIMS . This is much needed Medical Facility for Secunderabad Cantonment, Malkajgiri and Medchal constituency people…Chamakura Mallareddy yuvasenaMarri Rajasekhar ReddyKalvakuntla Taraka Rama Rao - KTR Garu, Hanmanthanna Garu….

14/03/2022

It’s a time to come forward all the party leaders and social workers to strengthen Cantonment development agenda…🙏🙏🙏🙏

Photos from Veer Savarkar Youth Association Bowenpally's post 12/03/2022

స్నేహం అంటే మంచిగా ఉన్నపుడు మాత్రం చేసే ఈ రోజులో, ఒక స్నేహితుని కష్టాన్ని చూసి అప్పన్న హస్తని అందించారు వీర్ సావర్కర్ యూత్ అసోసియేషన్ సీనియర్ అడ్వైసర్ బాండ కిరణ్ యాదవ్ గారు.

ప్రభాకర్ అనే చిన్న నాటి స్నేహితుడి కాలు దురదృష్ట వశాతూ తీసివేయడం జరిగింది, దాంతో పటు ప్రభాకర్ భార్య ఆకస్మిక మరణం.

వాళ్ళ పరిస్థులకు చలించిన కిరణ్ యాదవ్ గారు, ప్రభాకర్ కి స్వచ్ఛంద సంస్థ ద్వార కృత్రిమ కాలు అమర్పించడం జరిగింది.

ఇ సహాయం కి ధన్యవాదాలు తెలిపారు ప్రభాకర్.

27/02/2022

*FREE JOB ORIENTED TRAINING CUM PLACEMENT PROGRAMME*
for Unemployed *Youth*

*supported by Plan India*

Organised by :

Give & Take social Enterprises, Hyderabad

1 Month Integrated job oriented Skill Development Training Programme.

Many job opportunities in companies.

We train you as per companies requirement.

Courses : Retail Management, Sales & Marketing Internet Training Personality Development.

Eligibility : *SSC pass to Degree*

Age: *18-29 years*

Batch starts from : *1st March 2022*

Only Few seats available

Per batch *35 students only*

Morning batch *(10 am -2 pm)*

Evening batch *(2-6 pm)*

For registration contact :
Nayeem
*. +919959259799/8143914061*

Documents - *SSC/Inter/Degree Certificate, Aadhar Card, Photo.*

Address :
*Give & Take Training Centre*
# 1-18-112, Kasturba School building, 1st Floor, Gun Bazar, Rasoolpura,
*Hyderabad. 500 003.*

30/01/2022

Good job by all the political party members, social activists and Telangana government for free water scheme sanction in Secunderabad Cantonment Board. Long wait to go, please strengthen same support in upcoming implementations.

Once again thank you!

From:
Veer Savarkar youth association.

11/01/2022

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులోని వివిధ సమస్యలు మరియు అభివృద్ధి విషయాలు సంబందించి representation బోర్డు సీఈవో అజిత్‌రెడ్డి గారికి సమర్పించారు వీర్ సావర్కర్ యూత్ అసోసియేషన్ సభ్యులు.

Representation పూణే ఆఫీస్ కి రిఫర్ చేసి అతి త్వరలో వీడియో కాన్ఫరెన్స్ ని నిర్వహించే విదంగా చూడాలని CEO గారిని కోరడం జరిగింది.

అసోసియేషన్ సభ్యులు మాటాల్డుతు, బోవెన్‌పల్లి పోస్టాఫీసు నుండి సుచిత్ర వరకు ఉన్నా Military భూములను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి IT పార్క్, పబ్లిక్ పార్కులు, మహిళల కోసం కంపెనీలు, వ్యాపార ప్రదర్శన కేంద్రాలు, రోడ్ కనెక్టివిటీ, skill development centres and మెట్రో రైలు ప్రాజెక్టులు నీ ఏర్పాటు చేయాలన్నారు.

స్వాతంత్ర్యం నుండి ఇప్పటివరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చెందలేదు, కంటోన్మెంట్ బోర్డు హైదరాబాద్‌లో భాగం కనీ అభివృద్ధి చాలా వెనుకబడి ఉంది.
మిలటరీ భూములు అని నెపంతో కంటోన్మెంట్ ప్రజలు అసలు అభివృద్ధిని చూడలేకపోతున్నారు అని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

కంటోన్మెంట్ రాజకీయ నాయకులకు అసోసియేషన్ సభ్యులు గట్టి సవాళ్లు ఇచ్చారు.

రాజకీయ నాయకులందరూ ఎన్నికల వరకు పార్టీ జెండాను వదిలి రాబోయే తరం అభివృద్ధికి సహకరించాలని అసోసియేషన్ సభ్యులు కోరారు.

మరి ఈ మహత్తర కార్యక్రమానికి ఎంతమంది రాజకీయ నాయకులు ముందుకు వస్తారో చూడాలి.

ఇది అమలైతే మల్కాజిగిరి, కంటోన్మెంట్ మరియు కుత్బుల్లాపూర్ నియోగిక వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారు.

అపాయింట్‌మెంట్ యోకా ముక్య అంశలు 1. GHMC విలీనం
2. అభివృద్ధి
3. ప్రైవేట్ ఉపాధిని సృష్టించడం
4. కంటోన్మెంట్ పాఠశాలలు
5. ఆసుపత్రి సౌకర్యాల మెరుగుదల
7. మహిళా సాధికారత
8. ఆన్‌లైన్ service మెరుగుదల
9.నిర్మాణ అనుమతులు
10. విపత్తు నిర్వహణ
11. ఓటరు జాబితా మెరుగుదల
12. యువకులు మరియు గ్రాడ్యుయేట్‌లకు నైపుణ్యాభివృద్ధి అంశాలపై కూడా చర్చించారు.

Team Veer Savarkar Youth Association..🙏🙏🙏

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


New Bowenpally
Hyderabad