BJP4Medchal Urban

BJP4Medchal Urban

Share

BJP Quthbullapur Constituency Official Page

05/02/2024

Narendra Modi





02/02/2024

వారణాసి కోర్టు ఆదేశంతో
గణ గణ గంటానాదాలతో జ్ఞానవాపి
ఆ నందీశ్వరుడి నిరీక్షణ పూర్తయ్యింది
ధర్మం గెలిచింది 🚩🚩
30 ఏండ్ల అనంతరం ఆ మహాదేవునికి మళ్ళీ పూజ ఆరంబమయ్యింది
హర హర మహాదేవ 🙏🙏🙏

20/01/2024

మాతృమూర్తి నిండైన దీవెనలు.. మాతృ దేశ భక్తుడికి ❤️

19/01/2024

First look at Shri Ram Lalla's Face!
ప్రాణప్రతిష్ట జరగబోయే ఐదేళ్లు వయసున్న ఆరాధ్య దైవం మర్యాద పురుషోత్తముడు శ్రీ బాలరాముడి విగ్రహం..
అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట యావత్ దేశ ప్రజల అకాంక్ష.
#జైశ్రీరామ్ 🏹🚩

Ayyappa Swamy Rath Yatra 2023 | అయ్యప్ప స్వామి రథయాత్ర | Ayyappa Swamy Uregimpu | New Bowenpally 28/12/2023

న్యూ బోయిన్ పల్లి అయ్యప్ప దేవస్థానంలో అయ్యప్ప స్వామి భారీ ఊరేగింపు 🙏🙏

Ayyappa Swamy Rath Yatra 2023 | అయ్యప్ప స్వామి రథయాత్ర | Ayyappa Swamy Uregimpu | New Bowenpally న్యూ బోయిన్ పల్లి అయ్యప్ప దేవస్థానంలో అయ్యప్ప స్వామి భారీ ఊరేగింపు Ayyappa Swamy Uregimpu | Ayyappa Devasthanam | New BowenpallyAyyappa Swami Uregimpu at Ne...

31/10/2023

వానొస్తె పంపుహౌసులు మునుగుతయి. వరదొస్తె కాళేశ్వరం పిల్లర్లు కూలుతయి. గాలొస్తె డబుల్ బెడ్రూం ఇళ్ళ గోడలు కూలుతయి. పరీక్షలు పెడ్తా పేపర్లు లీక్ అయితయి. ధరణి తెరుస్తె పేదోళ్ళ భూములు మాయం అయితయి. మళ్లా.. బీఆరెస్ ని గెలిపిస్తే మన బతుకులు ఆగం అయితయి.

25/06/2023

Association for Accountable Governance - Influencers Meet..
Chief Guest: Shri. P Muralidhar Rao ji
Senior National leader, Madhya Pradesh BJP Incharge
Date : 25.06.2023
Time : Sunday 9 AM
Venue:- Krishna kunj gardens apartments, Quthbullapur

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Jeedimetla
Hyderabad