Kasani Shireesha Mudiraj

Contact the organization

Kasani Shireesha Mudiraj EX-CORPORATOR - Nizampet Municipal Corporation

‘‘వక్రతుండ మహాకాయ సూర్యకోటి* *సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా’’ఆ గణపయ్య చల్లని చూపు మనందరిపై ఉండాలని కో...
14/09/2026

‘‘వక్రతుండ మహాకాయ సూర్యకోటి* *సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా’’

ఆ గణపయ్య చల్లని చూపు మనందరిపై ఉండాలని కోరుకుంటూ...

గురువే ఉన్నతికి పునాది. పాఠాలు నేర్పించడమే కాకుండా, పోరాటాన్ని, ప్రేమను, స్ఫూర్తిని అందించిన  గురువులను గౌరవంగా స్మరించు...
05/09/2026

గురువే ఉన్నతికి పునాది. పాఠాలు నేర్పించడమే కాకుండా, పోరాటాన్ని, ప్రేమను, స్ఫూర్తిని అందించిన గురువులను గౌరవంగా స్మరించుకుందాం.

నందపుత్రాయ శ్యామలాంగాయ బాలవపుషే కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా... ఆ కృష్ణభగవానుడు మీకు ఆయుఃరారోగ్యాలు ప్రసాదించాల...
04/09/2026

నందపుత్రాయ శ్యామలాంగాయ బాలవపుషే కృష్ణాయ
గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా...
ఆ కృష్ణభగవానుడు మీకు ఆయుఃరారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ...

I wish you a delighted Independence Day Let's work together every day to make our nation a better country
15/08/2026

I wish you a delighted Independence Day Let's work together every day to make our nation a better country

మా ఆనందానికి చిరునామాగా, మా జీవితాల్లో వెలుగులు నింపిన విహాన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.నీ కలలన్నీ నిజమై, ప్రతి...
01/08/2026

మా ఆనందానికి చిరునామాగా, మా జీవితాల్లో వెలుగులు నింపిన విహాన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

నీ కలలన్నీ నిజమై, ప్రతి అడుగులో విజయం నీ వెంటే ఉండాలని... జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ మరెన్నో పుట్టినరోజులను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం.

01/05/2026
ఈద్-ఉల్-ఫితర్ ఉపవాస దీక్షలు ముగించి పండగను జరుపుకుంటున్న మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్.
21/03/2026

ఈద్-ఉల్-ఫితర్ ఉపవాస దీక్షలు ముగించి పండగను జరుపుకుంటున్న మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్.

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు
19/03/2026

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Kasani Shireesha Mudiraj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kasani Shireesha Mudiraj:

Shortcuts

Share

Nearby government services