BJYM Mansoorabad

BJYM Mansoorabad

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJYM Mansoorabad, Political organisation, Dr Shyama Prasad Mukherjee Bhavan (BJP Office), Hyderabad.

Photos from BJYM Mansoorabad's post 09/10/2022

తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారి గెలుపు కొరకై చౌటుప్పల్ మున్సిపాలిటీ లో L.B NAGAR డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి గారుపాల్గొన్నారు.

Photos from BJYM Mansoorabad's post 25/09/2022

ఏకాత్మ మానవవాదం ప్రతిపాదించి.. సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికే ప్రభుత్వ పథకాల మొదటి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ భావనను రూపొందించి.. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపికి పటిష్ట పునాదులు వేసిన గొప్ప దార్శనికుడు *పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ* గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, చెట్లు నాటిన రంగారెడ్డి జిల్లా *బిజేవైయం* జిల్లా అధ్యక్షులు ఎన్.పవన్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి మారం శ్రీధర్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు పాతురి శ్రీధర్ గౌడ్ గారు, కన్వీనర్ నరేష్ చారి గారు, సహ కోశాధికారి రోహిత్ రెడ్డి గారు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సురేష్ యాదవ్ గారు, మన్సూరాబాద్ డివిజన్ బిజేవైయం అధ్యక్షులు సాయిరామ్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది

14/09/2022

*అందరికీ నమస్కారం🙏*

ఒక్క ఎల్బీనగర్ డెవలప్మెంట్ మీడియా, భావన శ్రీనివాస్ వాట్సప్ గ్రూప్ ఆధారంగా TRS సోషల్ మీడియా వ్యక్తి కిరణ్ కుమార్ నిన్న మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో కావాలని బండి సంజయ్ గారి విషయాలను ప్రస్తావిస్తూ ప్రజాసంగ్రామ యాత్రలో గ్రేటర్ ఎన్నికల హమీలు బండి పోతే బండి, కారు పోతే కారు, కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చారా అని ప్రజలు ప్రశ్నించాలని పోస్ట్ పెట్టినప్పుడు దానికి సమాదానంగా పార్టీ మారిన సుదీర్ రెడ్డి గారు 6నెలల్లో రిజిస్ట్రేషన్ సమస్య తీరుస్తానని 3 సంవత్సరాలు గడుస్తున్న హమీ ఏమైందని ప్రశ్నించిన కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు దానికి బదులుగా పశ్చిమ బెంగాల్ లోని విడియో పెట్టి ఇది బిజెపి గుండాలు, రౌడీలు అని పోస్ట్ పెట్టడం జరిగింది. దానికి జవాబుగా TRS నాయకులకు కూడా తెలంగాణలో ఇదే పరిస్థితని పోస్ట్ పెట్టడం జరిగిందని TRSకు బదులు TS అని పడిందని వెంటనే డీలీట్ చేయడం జరిగిందని దానిని స్క్రీన్ షాట్ తీసుకొని వేరే విధంగా పోలీస్ శాఖను అన్నట్టుగా తప్పుగా క్రియేట్ చేయడం జరిగింది. గత 25 సంవత్సరాల నుండి పోలీస్ శాఖ వ్యవస్థ అంటే సంపూర్ణమైన గౌరవం, వారికి అన్ని విధాలుగా సహకరించానని మన్సూరాబాద్ డివిజన్ కు సంబంధించిన పరిధి 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని వారికి సహాయసహకారాలు అందిస్తున్నాని కాని దానిని ఇంకో విధంగా కొందరు గిట్టని, ఎదుగుదల, ఒర్వలేని TRS నాయకులు ఇలా వాడుకోవడం తప్పుడు కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేసిన భయపడే ప్రసక్తే లేదు. ఈ యొక్క తప్పుడు విషయాల పై కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారి పై అధికార పార్టీ నాయకులు పెట్టిస్తున్న కేసుల తీరును ప్రజలు గమనించగలరని విజ్ఞప్తి చేస్తూ..

ఇట్లు
*KNR -- TEAM*
మన్సూరాబాద్ డివిజన్

10/08/2022
Photos from BJYM Mansoorabad's post 09/08/2022

*మన మన్సూరాబాద్ లో మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి ఇంటికి జెండా కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన జెండాలను ఇవాళ పంచటం జరిగింది....*

31/07/2022
29/07/2022

బిజెపి తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రిగా ( ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ) నియమితులైన Sunil Bansal గారికి శుభాకాంక్షలు.

బన్సల్, అమిత్ షా గారికి అత్యంత సన్నిహితుడు, 2014 భారత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్ కో-ఇంఛార్జిగా చేశారు. అలాగే బన్సాల్ ఉత్తరప్రదేశ్ BJP రాష్ట్ర సంఘటన మంత్రిగా ఉన్నారు. సునీల్ బన్సాల్ 2017లో U.P ఎన్నికలలో మరియు 2019 UP సార్వత్రిక ఎన్నికలలో BJP గెలుపు కోసం ప్రధాన ప్రణాళికాకర్తగా వ్యవహరించారు.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Dr Shyama Prasad Mukherjee Bhavan (BJP Office)
Hyderabad