Mekala Chandra Sekhar Yadav యువసేన

Mekala Chandra Sekhar Yadav యువసేన

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mekala Chandra Sekhar Yadav యువసేన, Hyderabad.

Photos from Mekala Chandra Sekhar Yadav యువసేన's post 15/01/2022

రాజకీయ నాయకులు లేరు ,కార్పొరేట్ మనుషులు లేరు, స్వచ్చమైన పల్లెటూరు నా యాదవ్ బంధుమిత్రుల తో * #ఉద్య* క్యాలెండర్ ఆవిష్కరణ జరిపించడం జరిగింది. కర్నూల్ జిల్లా ఉద్య సభ్యులందరికీ మనసుపూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను. గ్రామీణ స్థాయిలో నుండి యాదవ్ జాతి ఐక్యత తో ముందుకు రావడం కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్క సభ్యుడు సభ్యురాలు కి యాదవ్ జాతి తరుపున అభినందనలు తెలుపుకుంటున్నాను . జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ #టీమ్ఉద్య ✊✊✊🤝🤝🤝💐💐💐

15/01/2022

జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ✊✊🤝

20/12/2021
27/12/2020

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 19 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మేక లలితా యాదవ్ గారినీ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన స్వతంత్ర అభ్యర్థి గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ చేయుచున్న రాగం సతీష్ యాదవ్ అన్న గారు , తెలంగాణ యాదవ్ సంక్షేమ సంఘం సభ్యులు బీనవేని మల్లేష్ యాదవ్ గంగుల మధు యాదవ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉద్య అధ్యక్షుడు పెయ్యల ఈశ్వర్ యాదవ్.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Culinary Team

Attire

Website

Address


Hyderabad