15/01/2022
రాజకీయ నాయకులు లేరు ,కార్పొరేట్ మనుషులు లేరు, స్వచ్చమైన పల్లెటూరు నా యాదవ్ బంధుమిత్రుల తో * #ఉద్య* క్యాలెండర్ ఆవిష్కరణ జరిపించడం జరిగింది. కర్నూల్ జిల్లా ఉద్య సభ్యులందరికీ మనసుపూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను. గ్రామీణ స్థాయిలో నుండి యాదవ్ జాతి ఐక్యత తో ముందుకు రావడం కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్క సభ్యుడు సభ్యురాలు కి యాదవ్ జాతి తరుపున అభినందనలు తెలుపుకుంటున్నాను . జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ #టీమ్ఉద్య ✊✊✊🤝🤝🤝💐💐💐

20/12/2021
27/12/2020