Malreddy Ram Reddy Sainyam

Malreddy Ram Reddy Sainyam

Share

Political party

21/08/2025

The 130th Constitutional Amendment Bill is a direct attack on democracy..

“Innocent until proven guilty” cannot be destroyed for political vendetta..

Reject this Black Bill – Save our Constitution !
















#


24/07/2025

✅ వర్షాల వేళ – జాగ్రత్తే మన రక్ష!

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మనవి చేస్తున్నాను.

🌧️ అత్యవసరం అయితే తప్ప వర్షాల సమయంలో బయటకి రాకుండా జాగ్రత్తలు పాటించండి.
👨‍👩‍👧‍👦 పాఠశాలలకు వెళ్లే చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
⚠️ వరద నీరు ప్రవహించే నాలాలు, మ్యాన్ హోల్స్ సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
⚡ విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే ప్రమాదాల నుంచి దూరంగా ఉండాలి.

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం.

ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమై హైడ్రా, జిహెచ్ఎంసి, డిఆర్ఎఫ్, ఎన్‌డిఆర్ఎఫ్, వాటర్ వర్క్స్ హెచ్‌ఎండబ్ల్యూఎస్ బృందాల సహాయంతో బాధిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపడుతోంది.

మన భద్రత మన చేతుల్లోనే ఉంది. మీరు తీసుకునే జాగ్రత్తే మీ కుటుంబానికి రక్షణ అవుతుంది.

జాగ్రత్తగా ఉండండి – సురక్షితంగా ఉండండి.

మీ..
మల్‌రెడ్డి రాంరెడ్డి,
ఛైర్మన్ – రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.

Photos from Malreddy Ram Reddy Sainyam 's post 02/07/2025

Praja Bhavan - Meeting on Polavaram Banakacharla Project

Photos from Malreddy Ram Reddy Sainyam 's post 02/07/2025

Today’s Newspaper cuttings

30/06/2025

మహా న్యూస్ మీడియా కార్యాలయంపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ప్రజాస్వామ్య విలువలను హరిస్తున్న ఘోరమైన చర్య. మీడియా హక్కులను భంగపరిచే ఇలాంటి ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదు.మూకదాడులు చేయడం అనేది శాంతియుతమైన హైదరాబాద్ చరిత్రకు, తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడే చర్య. ఇటువంటి దుశ్చర్యలతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు ఎవరు చేసిన సహించం. ఈ దాడిని పరిశీలించాను. సంఘటనకు సంబంధించి అన్ని ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నాను.శాంతి భద్రతలు, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడమే మా ప్రభుత్వ బాధ్యత.

— డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు



Photos from Malreddy Ramreddy's post 02/06/2025
Photos from Malreddy Ram Reddy Sainyam 's post 11/01/2025

Paper clips: January 10,2025

Photos from Malreddy Ram Reddy Sainyam 's post 20/12/2024

Today’s newspaper cuttings

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


LB Nagar
Hyderabad
500074